E-Paper
Advertisement

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?

జబర్దస్త్ రోహిణి డిమాండ్ మామూలుగా లేదుగా.. ఒక్క నెల సంపాదన ఎంతంటే?
Advertisement

Actress Rohini : ఇటీవల కాలంలో బుల్లితెర ఆడియన్స్ కి కూడా విపరీతమైన ఆదరణ లభిస్తున్న కారణంగా.. సెలబ్రిటీలతో సమానంగా పాపులారిటీ అందుకుంటూనే.. రెమ్యూనరేషన్ విషయంలో కూడా తామేమి తక్కువ కాదంటూ దూసుకుపోతున్నారు.. అలాంటి వారిలో జబర్దస్త్ రోహిణి (jabardasth Rohini) కూడా ఒకరు. తనదైన డిఫరెంట్ స్లాంగ్ , అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అందరినీ కడుపుబ్బా నవ్వించే రోహిణి సీరియల్స్ లో నటించి, తనదైన నటనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సీరియల్ తో మొదలైన ఆమె ప్రయాణం.. బిగ్ బాస్ తో మరింత ఊపందుకుంది అనే చెప్పాలి. మరొకవైపు షో లు, సీరియల్స్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రోహిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

ఒక్కో ఎపిసోడ్ కి ఊహించని రెమ్యూనరేషన్.. నెలవారీ ఆదాయం ఎంతంటే?

సినిమాలు, షోలు అంటూ తెగ సందడి చేస్తున్న రోహిణి.. ప్రస్తుతం ఏ ఈవెంట్లో చూసినా సందడి చేస్తోంది. టెలివిజన్ రంగంలో తనకున్న క్రేజీ ను బట్టి రెమ్యూనరేషన్ కూడా అదే స్థాయిలో తీసుకుంటున్నట్లు సమాచారం. ఇకపోతే ఇండస్ట్రీ వర్గాలు నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఒక్కో ప్రోగ్రాం ఎపిసోడ్ కి సుమారుగా 80 వేల నుండి 1,10,000 వరకు ఛార్జ్ చేస్తున్నారట. సీరియల్స్, సినిమాలకు తీసుకునే పారితోషకం ఎక్కువగానే ఉంటున్నట్లు సమాచారం. టీవీ షోలు, సినిమాలు, సీరియల్స్.. వీటికి తోడు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నడుపుతోంది. ఇలా అన్ని వైపులా ఈమెకు మంచి ఆదాయమే లభిస్తోంది. ఇకపోతే మొత్తం ఆదాయం చూసుకుంటే రూ.16 లక్షల నుండీ రూ.18 లక్షల వరకు ఆమె సంపాదిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.

రోహిణి సినిమాలు, సీరియల్స్..

Advertisement

ఈ మధ్యకాలంలో హీరోయిన్ కి ఫ్రెండ్ గా, సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రోహిణి.. ‘సేవ్ ద టైగర్స్’ వంటి వెబ్ సిరీస్ లలో కూడా తనదైన పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తోంది. ముఖ్యంగా సేవ్ ద టైగర్స్ ఈమె వల్లే మరింత పాపులారిటీ అందుకుంది అనే కామెంట్లు కూడా వినిపించాయి . ప్రస్తుతం బుల్లితెరపై జగద్దాత్రి అనే సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తున్న రోహిణి.. మరొకవైపు వరుస టీవీ షోలతో పాటు సినిమాలలో కూడా సత్తా చాటుతోంది. మరోవైపు ఏకంగా 4 చిత్రాలకు ఈమె సైన్ చేసినట్లు సమాచారం.

ALSO READ: ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

రోహిణి పెళ్లెప్పుడు?

Advertisement

ఏది ఏమైనా వరుస సినిమాలు, సీరియల్స్, షో లు అంటూ బిజీగా మారిన రోహిణి తన కెరియర్ లో మరింత బిజీగా మారాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో ఈమె పెళ్లెప్పుడు చేసుకుంటుంది అనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వార్తలపై రోహిణి స్పందిస్తారో లేదో చూడాలి.

Related News

ఢీ 10 విన్నర్ రాజు సూసైడ్ అటెంప్ట్…వెలుగులోకి కీలక విషయాలు!

ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయికి బెయిల్ రావడం వెనుక ఎవరి హస్తం ఉందంటే?

వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెడుతున్న ఇద్దరు కామనర్స్ వీరే!

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Big Stories

Advertisement
×