E-Paper
Advertisement

అనిల్ రావిపూడిపై ఇంత కక్ష్య.. ఏకంగా రంగంలోకి రౌడీలు!

అనిల్ రావిపూడిపై ఇంత కక్ష్య.. ఏకంగా రంగంలోకి రౌడీలు!
Advertisement

Anil Ravipudi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మెషిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అనిల్ రావిపూడి (Anil Ravipudi) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అంతేకాదు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఓటమెరుగని దర్శకుడిగా పేరు సొంతం చేసుకొని, కామెడీ టైమింగ్ తో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. అలాంటి ఈయన ఒక వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే.. మరొకవైపు పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ దూసుకుపోతున్నారు.

అనిల్ రావిపూడి పై రౌడీలు అటాక్..

ఈ క్రమంలోనే తాజాగా ఆయన డ్రామా జూనియర్స్ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈయనతో పాటు ప్రముఖ సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth ), సీనియర్ హీరోయిన్ రోజా(Roja ) కూడా సహ జడ్జెస్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆయనపై ఎంత కక్ష పెట్టుకున్నారో కానీ ఏకంగా రౌడీలు ఆయన పైకి రావడం సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు కామెడీతో నవ్విస్తూ అందరి హృదయాలను దోచుకునే అనిల్ రావిపూడి మీదకు రౌడీలు రావడం ఏంటి? అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

also read:సైలెంట్ గా నిశ్చితార్థం చేసుకున్న ఆయేషా ఖాన్..ఫొటోస్ వైరల్!

తమ్ముడు అని పిలుస్తూనే మెడపై కత్తి..

అనిల్ రావిపూడిని తమ్ముడు అని పిలుస్తూ తనదైన మాటలతో ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న శ్రీవియా లేటెస్ట్ స్కిట్ కు సంబంధించిన ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. విషయంలోకి వెళ్తే.. డ్రామా జూనియర్స్ షో గ్రాండ్ ఫినాలే కి చేరుకుంది. ఇందులో చిన్నారులు తమ అద్భుతమైన స్కిట్స్ తో ఆడియన్స్ ను ఇటు జడ్జెస్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే శ్రీవియా కూడా తన లేటెస్ట్ స్కిట్ తో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు గ్రాండ్ ఫినాలేకి గెస్ట్ గా వచ్చిన కళ్యాణ్ రామ్ ను సైతం ఆమె అబ్బురపరిచింది. అందులో భాగంగానే కత్తులతో రౌడీ గెటప్ లో స్కిట్ చేసింది శ్రీవియా.

ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న శ్రీవియా..

Advertisement

ఇక లేటెస్ట్ స్కిట్ విషయానికి వస్తే రౌడీలు స్టేజ్ పైకి వస్తూ కత్తులతో అనిల్ రావిపూడి మెడపై గురి పెట్టారు. ఈ సీజన్ కప్పు మా అక్కకి ఇస్తానని ఈ బాండ్ పేపర్ పైన సైన్ పెట్టు అంటూ రౌడీలు బెదిరించారు. ఇంతకీ ఎవరు మీ అక్క అనగానే శ్రీవియా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీవియాను చూస్తూ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఇంతకాలం ప్రేమగా తమ్ముడు అని పిలిచి నా మీదకి రౌడీలను పంపించి మెడ మీద కత్తి పెట్టిస్తావా ?”అంటూ అడిగితే.. శ్రీవియా తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అంటూ కౌంటర్ ఇచ్చింది. అక్కడున్న వారంతా నవ్వేశారు. ఇంత ఉన్నావ్ నీకు కప్పు కావాలా అని రోజా అడిగితే .. బుల్లెట్ చిన్నదే ఈ శ్రీయ కూడా ఇంతే ఉంటది అంటూ తనదైన శైలిలో కామెడీ పండించింది. మొత్తానికైతే శ్రీవియా స్కిట్ బాగా పేలిందని చెప్పవచ్చు.

Related News

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఆస్తుల చిట్టా బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

కూతురికి సురేఖ వాణి చెప్పదా? నెగెటివ్ ట్రోల్స్ పై సుప్రీత రియాక్షన్!

Big Stories

Advertisement
×