E-Paper
Advertisement

Saturday Movies in Tv : చిరు ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్.. ఈ రెండు డోంట్ మిస్..

Saturday Movies in Tv : చిరు ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్.. ఈ రెండు డోంట్ మిస్..
Advertisement

Saturday Movies in TV : ప్రతివారం థియేటర్లోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా సందడి చేయడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. అయితే థియేటర్లకి వచ్చిన ప్రతి సినిమా అతి కొద్దిరోజుల్లోనే టీవీలలోకి రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ప్రతిరోజు జనాలని ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలు అన్నీ ప్రసారమవుతూ ఉంటాయి.. అదేవిధంగా ఈ మధ్యకాలంలో టీవీ సినిమాలుకు డిమాండ్ పెరగడంతో చానల్స్ కొత్త సినిమాలని ప్రసారం చేస్తున్నాయి.. మరి ఈ శనివారం ఏ ఛానల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – శంకర్ దాదా MBBS

మధ్యాహ్నం 3.30 గంటలకు – గ్యాంగ్ లీడర్‌

Advertisement

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – గూఢాచారి నం1

సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమగోల

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వయం కృషి

ఉదయం 10 గంటలకు – బిందాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – మనసంతా నువ్వే

సాయంత్రం 4 గంటలకు – లంకేశ్వరుడు

రాత్రి 7 గంటలకు – బావగారు బాగున్నారా

రాత్రి 10 గంటలకు – గాయం

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – వినరోభాగ్యము విష్ణుకథ

ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

సాయంత్రం 3 గంటలకు – సింగం

సాయంత్రం 6 గంటలకు – పుష్ప

రాత్రి 8.30 గంటలకు – ఆదికేశవ

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు

ఉదయం 8 గంటలకు – పసివాడి ప్రాణం

ఉదయం 11 గంటలకు – రాజా విక్రమార్క

మధ్యాహ్నం 2.30 గంటలకు – హీరో

సాయంత్రం 5 గంటలకు – అందరివాడు

రాత్రి 8 గంటలకు – రౌడీ అల్లుడు

రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చంటబ్బాయ్‌

ఉదయం 10 గంటలకు – రిక్షావోడు

మధ్యాహ్నం 1 గంటకు – దొంగ మొగుడు

సాయంత్రం 4 గంటలకు – కొదమసింహం

రాత్రి 7 గంటలకు – శ్రీ మంజునాథ

రాత్రి 10 గంటలకు – రుస్తుం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – మహా నగరంలో మాయగాడు

రాత్రి 9.30 గంటలకు – మా ఆవిడ కలెక్టర్‌

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – శ్రీ మంజునాథ

రాత్రి 12 గంటలకు – శ్రీ మంజునాథ

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – సుప్రీమ్‌

ఉదయం 9 గంటలకు – సిరై

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – సుడిగాడు

ఉదయం 9 గంటలకు – అఆ

మధ్యాహ్నం 12 గంటలకు – హత్య

మధ్యాహ్నం 3 గంటలకు – తంత్ర

సాయంత్రం 6 గంటలకు – ఇంద్ర

రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా

స్టార్ మా..

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

ఫైనాన్షియల్ గొడవలా? పెళ్లి మేటరా?.. రీతూ చౌదరి ఇష్యూపై నోరు విప్పిన డెమోన్ పవన్!

ప్రియాంక జైన్ సీరియల్స్ ఎందుకు మానేసిందో తెలుసా?

బుల్లితెరపై సందడి చేసిన స్వప్న దత్.. ఆ క్రేజీ మూమెంట్ చూసారా?

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న నూక రాజు.. రాంప్రసాద్ ను మించిన రెమ్యూనరేషన్!

“బిందెల బిందెలు బావయ్యో”.. మరో ఫోక్ సాంగ్ తో అదరగొట్టేసిన మాధురీ రాథోడ్!

పండును ఈ పరిస్థితుల్లో చూస్తే కన్నీళ్లు ఆగవు.. మళ్లీ డ్యాన్స్ చేయగలడా? రికవరీకి ఎంత టైమ్?

బిగ్ బాస్ 10 5వ వారం నామినేషన్ లిస్ట్.. డేంజర్ జోన్ లో ఆ ఇద్దరే!

Nindu Noorella Saavasam Serial Today Episode October 6th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరి, పార్థును చంపకుండా అమర్ అడ్డుకుంటాడా..? 

Big Stories

Advertisement
×