E-Paper
Advertisement

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ హీరో ఫ్యాన్స్ కు జాతరే..

Saturday Movies in Tv : శనివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ హీరో ఫ్యాన్స్ కు జాతరే..
Advertisement

Saturday Movies in TV : వీకెండ్ సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు థియేటర్లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటే.. మరోవైపు ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలో స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంటాయి.. మరోవైపు టీవీ లవర్స్ ను ఆకట్టుకొనే విధంగా టీవీ ఛానల్స్ లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు ప్రసారమవుతుంటాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లోకి రిలీజ్అయినా కొద్ది రోజుల్లోనే టీవీలలోకి సినిమాలు రావడంతో మూవీ లవర్స్ వీడియో చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ప్రతిరోజు సూపర్ హిట్ సినిమాలు రావడంతో మూవీ లవర్స్ ఇక్కడ వచ్చేసి మనం చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మరి ఈ సినిమా ఈటీవీ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – నేనున్నాను

మధ్యాహ్నం 3.30 గంటలకు – అవతారం

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – స్వయంవరం

సాయంత్రం 4.30 గంటలకు – నవోదయం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా

ఉదయం 10 గంటలకు – చెప్పవే చిరుగాలి

మధ్యాహ్నం 1 గంటకు – సరదా బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు – అదృష్టం

రాత్రి 7 గంటలకు – డమరుకం

రాత్రి 10 గంటలకు – గోవిందా గోవిందా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మలికాపురం

ఉదయం 9 గంటలకు – మన్మధుడు

మధ్యాహ్నం 12 గంటలకు – కుబేర

సాయంత్రం 3 గంటలకు – నా సామిరంగా

సాయంత్రం 6 గంటలకు – సలార్‌

రాత్రి 9.30 గంటలకు – టిల్లు2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – జప్పా

ఉదయం 8 గంటలకు – శ్రీరామదాసు

ఉదయం 11 గంటలకు – సీతరామరాజు

మధ్యాహ్నం 2.30 గంటలకు – నిన్నే పెళ్లాడతా

సాయంత్రం 5 గంటలకు – మన్మధుడు

రాత్రి 8 గంటలకు – సూపర్‌

రాత్రి 11 గంటలకు – శ్రీరామదాసు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నేటి సిద్ధార్థ

ఉదయం 10 గంటలకు – ఓం నమో వేంకటేశాయ

మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్‌

సాయంత్రం 4 గంటలకు – మురళీ కృష్ణుడు

రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరిలో

రాత్రి 10 గంటలకు – జై భజరంగబళి

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – ఆకాశ వీధిలో

రాత్రి 9.30 గంటలకు – మహా నగరంలో మాయగాడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు

రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – స్నేహంకోసం

సాయంత్రం 5 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – బాడీగార్డు

ఉదయం 9 గంటలకు – కుటుంబస్థాన్‌

మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంటలకు – అతడు

సాయంత్రం 6 గంటలకు – స్పైడర్‌

రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – కొత్త బంగారులోకం

ఉదయం 7 గంటలకు – రెమో

ఉదయం 9 గంటలకు – మాస్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×