Saturday Movies in TV : వీకెండ్ వచ్చేసింది ఏంటి సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రతిరోజు కూడా కొత్త కొత్త సినిమాలు పలకరిస్తూనే ఉంటాయి. శని ఆదివారాలలో మూవీ లవర్స్ కి ఒక పండగ అని చెప్పాలి. థియేటర్లో సినిమాలు మాత్రమే కాదు టీవీ చానల్స్ కూడా పోటీపడి మరి వీకెండ్ కొత్త సినిమాలన్నీ ప్రసారం చేస్తుంటాయి.. గత కొద్ది రోజులుగా టీవీ సినిమాలు ప్రతిరోజు ప్రేక్షకులను అలరించేలా సినిమాలను ముందుకు తీసుకొస్తున్నాయి.. ఈ శనివారం కూడా టీవీ చానల్స్ లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి అవి ఏంటి ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం జెమిని టీవీ..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – ఆచార్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఊసరవెళ్లి
ఉదయం 11 గంటలకు – సాగర సంగమం
సాయంత్రం 4.30 గంటలకు – సీతాపతి ఛలో తిరుపతి
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – అడవిలో అన్న
ఉదయం 10 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్
సాయంత్రం 4 గంటలకు – తప్పు చేసి పప్పుకూడు
రాత్రి 7 గంటలకు – గోలీమార్
రాత్రి 10 గంటలకు – PS 1 పొన్నియన్ సెల్వన్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – కత్తి
ఉదయం 9 గంటలకు – హలో బ్రదర్
మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 1
ఉదయం 5 గంటలకు – జప్ఫా
ఉదయం 8 గంటలకు – Sp పరశురాం
ఉదయం 11 గంటలకు – అంజలి సీబీఐ
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఒక లైలా కోసం
సాయంత్రం 5 గంటలకు – రంగం
రాత్రి 8 గంటలకు – స్వాతిముత్యం
రాత్రి 11 గంటలకు – Sp పరశురాం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఘటోత్కచుడు
ఉదయం 10 గంటలకు – ఇల్లు ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – దీర్ఘసుమంగళీ భవ
సాయంత్రం 4 గంటలకు – మగధీరుడు
రాత్రి 7 గంటలకు – మీన
రాత్రి 10 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
మధ్యాహ్నం 3 గంటలకు – జగడం
రాత్రి 9.30 గంటలకు – ముద్దుల మొగుడు
ఉదయం 9 గంటలకు – – ఓం నమో వెంకటేశాయః
మిడ్‌నైట్ 12 గంటలకు – ఓం నమో వెంకటేశాయః
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 3 గంటలకు – జయసూర్య
ఉదయం 7 గంటలకు – బాబు బంగారం
ఉదయం 9 గంటలకు – అఆ
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – F3
రాత్రి 9 గంటలకు – వాలిమై
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది2
ఉదయం 9 గంటలకు – కృష్ణ
రాత్రి 11 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..