E-Paper
Advertisement

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న శివకుమార్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న శివకుమార్… రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

Bigg Boss 10 wild card: తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 10 (Bigg Boss 10)కార్యక్రమం ప్రస్తుతం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమం ప్రారంభమై దాదాపు నెలరోజలు పూర్తి అయింది. ఇలా నెల రోజులు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఐదవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండబోతున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే వైల్డ్ కార్డు(Wild Card) ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి కంటెస్టెంట్లకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు కామనర్స్ వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వెళ్ళబోతున్నారని స్పష్టం అవుతుంది.

బిగ్ బాస్ హౌస్ లోకి ప్రియాంక భర్త…

ఇలా కామనర్స్ తో పాటు సెలబ్రిటీలు కూడా వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇలా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా అడుగు పెట్టబోతున్న వారిలో సీరియల్ నటుడు శివకుమార్(Shiva Kumar) కూడా ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈయన కన్ఫర్మ్ అయ్యారని సమాచారం. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ (Priyanka Jain)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ప్రియాంక కాబోయే భర్తగా శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారని తెలుస్తుంది.

గతంలోనే బిగ్ బాస్ ఛాన్స్…

Advertisement

నిజానికి శివకుమార్ గత సీజన్లలోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది అయితే అప్పుడు ఈయన నటిస్తున్న నిన్ను కోరి సీరియల్ మంచి రేటింగ్ తో దూసుకుపోయింది. ఇలా నిన్ను కోరి సీరియల్ కు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలోనే శివకుమార్ బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నట్టు సమాచారం. ఇక ఈయనకు బిగ్ బాస్ నిర్వాహకులు భారీగా రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో శివకుమార్ సైతం హౌస్ లోకి వెళ్లడానికి ఆసక్తి చూపారని తెలుస్తుంది.

వారానికి రూ.3 లక్షల రెమ్యూనరేషన్…

ఇలా శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న నేపథ్యంలోని ఈయన నిన్ను కోరి సీరియల్ నుంచి తప్పుకున్నారు. ఈయన స్థానంలో మరో నటుడు విరాట్ పాత్రలో నటిస్తున్నారు. ఇలా నిన్ను కోరి సీరియల్ నుంచి శివకుమార్ తప్పుకోవడంతో ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఇక శివకుమార్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం కోసం మేకర్స్ వారానికి మూడు లక్షల రూపాయలు చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. వారానికి మూడు లక్షల రెమ్యూనరేషన్ శివ కుమార్ అందుకోబోతున్నారని తెలుస్తుంది. శివకుమార్ ఇదివరకే ప్రియాంక జయంతో కలిసి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన అద్భుతమైన ఆట తీరును కనబరిచిన సంగతి తెలిసిందే. మరి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న శివకుమార్ అక్కడ ఏ విధమైనటువంటి పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఒకే ఫ్రేమ్ లో దేవిశ్రీ.. ఐశ్వర్య రాజేష్? మ్యాటర్ ఏంటీ బ్రో?

Related News

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

Gundeninda GudiGantalu Today episode: తాయత్తు ఎంతపని చేసింది..? ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : మహా, విక్కీ లవ్ ట్రాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పై సెటైర్లు.. ఇదే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..? ఇంట్లోంచి వల్లి వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన పల్లవి.. దిమ్మతిరిగే షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Big Stories

Advertisement
×