E-Paper
Advertisement

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?
Advertisement

Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ప్రతిరోజు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్ స్టోరీస్ డిఫరెంట్ గా ఉండడంతో జనాలు వీటిని చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ముఖ్యంగా కొన్ని సీరియల్స్ ప్రతి వారం మంచి రేటింగ్ నీ నమోదు చేసుకుంటూ దూసుకుపోతున్నాయి.. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. స్టార్ మా చానల్లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ స్టోరీ కూడా కొత్తగా ఉండడంతో వీటికి డిమాండ్ రోజురోజుకి పెరుగుతూ వస్తుంది.. ప్రతి వారం బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ సినిమాలకు ఎలా ఉంటాయో సీరియల్స్ కి కూడా అదే విధంగా వీక్లీ టిఆర్పి రేటింగ్ అనేది ఉంటుంది.. మరి ఈ వారం ఏ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎక్కువగా ఉంది..? ఈవారం టాప్ ది సీరియల్ ఏది అన్నది ఒకసారి మనం ఎప్పుడు వివరంగా తెలుసుకుందాం..

టాక్ ఆఫ్ ది సీరియల్..

ప్రతి వారం సీరియల్స్ టీఆర్పి రేటింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. గతవారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ ఇంకాస్త ఎక్కువగా పెరిగినట్లు తెలుస్తుంది.. సీరియల్స్ ప్రతి ఒక్కటి కూడా మంచి రేటింగ్ నేను నమోదు చేసుకోవడంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. పాత సీరియల్ తో పోలిస్తే కొత్తగా ప్రారంభమైన సీరియల్స్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడం విశేషం. స్టార్ మా లో ఎప్పటికీ కింగ్ లాగా ఉండే సీరియల్ అంటే కార్తీకదీపం 2 అనే అంటారు జనాలు. ఈ సీరియల్ తో పోటీ పడుతుంది గుండె నిండా గుడి గంటలు సీరియల్.. వారం కూడా మొదటి స్థానంలో కార్తీకదీపం 2 కొనసాగగా.. రెండవ స్థానంలో గుండు నిండా గుడి గంటలు సీరియల్ కొనసాగుతుంది.. ఈ రెండు సీరియల్స్ గత కొన్ని నెలలుగా పోటీ పడుతూనే ఉన్నాయి.. ఇటీవల ఈ సీరియల్స్ కి మంచి రేటింగ్ కూడా రావడంతో వీటిని చూసేందుకే జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవారం టాక్ ఆఫ్ ది సీరియల్ కార్తీకదీపం 2..

కార్తీక దీపం 2 సీరియల్..

Advertisement

గతంలో వచ్చినా కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగా అలరించిందో చెప్పనక్కర్లేదు.. ఆ సీరియల్లో డాక్టర్ బాబు వంటలు అక్క పాత్రలు హైలెట్ గా అయ్యాయి.. ఇకపోతే గతంలో వాళ్ళిద్దరూ కలుసుకోవాలని ప్రేక్షకులు కోరుకున్నారు.. ఈ సీజన్లో మాత్రం వాళ్ళిద్దరు కష్టాలు పోవాలని ఆడియన్స్ కోరుకుంటున్నారు. విలన్ పాత్రలో జో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇటీవల ఈ సీరియల్ లో కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇవ్వడంతో జనాలు సీరియల్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. మొత్తానికి ఈవారం కూడా ఈ సీరియల్ ఏ టాప్ లోకి రావడంతో కార్తీకదీపం సీరియల్ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే ఈ సీరియల్ గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాటి గురించి ఇప్పటివరకు క్లారిటీ అయితే రాలేదు. ఇందులో నటిస్తున్న ప్రతి ఒక్క యాక్టర్ కూడా మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటూ లక్షల్లో నెలకు సంపాదిస్తున్నారు. ఈ సీరియల్ తర్వాత కార్తీకదీపం 3 కూడా ఉండబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ గురించి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి మాటతో కమల్ హ్యాపీ.. శ్రీయ పై భానుమతి ఫైర్.. అడ్డంగా దొరికిన పల్లవి..

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×