E-Paper
Advertisement

Sunday Movies in Tv :ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Sunday Movies in Tv :ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Sunday Movies in TV : వీకెండ్ వచ్చేసిందంటే కొత్త సినిమాల సందడి వచ్చేసింది అని. ప్రతి వీకెండ్ థియేటర్లలోకి బోలెడు సినిమాలు పలకరిస్తూ ఉంటాయి. అదేవిధంగా టీవీ చానల్స్ లలోకి కూడా ఈ మధ్య కొత్త కొత్త సినిమాలు రావడంతో జనాలు ఎక్కువగా వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి శని ఆదివారంలో టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి అందులోనూ స్టార్ హీరోల సినిమాలు ప్రసారం కావడంతో జనాలు వీటిని చూసేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈ ఆదివారం ఈటీవీ ఛానల్లోకి అలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6గంటలకు – రామాయణం

ఉదయం 9 గంటలకు – పౌర్ణమి

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్

మధ్యాహ్నం 3.30 గంటలకు – టెంపర్

సాయంత్రం 6 గంటలకు – సరైనోడు

రాత్రి 7 గంటలకు – ఓరి దేవుడా

జెమిని లైఫ్..

ఉదయం 11 గంటలకు – కాలేజీ బుల్లోడు

సాయంత్రం 4.30 గంటలకు – ఎల్లమ్మ

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 4.30 గంటలకు – ధమ్‌

ఉదయం 7 గంటలకు – ప్రేమమ్‌

ఉదయం 10 గంటలకు – మనసారా

మధ్యాహ్నం 1 గంటకు – నీ మనసు నాకు తెలుసు

సాయంత్రం 4 గంటలకు – గుడుంబా శంకర్

రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా

రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా 2

ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు

మధ్యాహ్నం 12 గంటలకు – సంతాన ప్రాప్తిరస్తు

సాయంత్రం 3 గంటలకు – భీమా

సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 8.30 గంటలకు – డాకూ మహారాజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఉదయరాగం

ఉదయం 8 గంటలకు – బాలకృష్ణుడు

ఉదయం 11 గంటలకు – సింహా

మధ్యాహ్నం 2.30 గంటలకు – గౌతమ్

సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8.30 గంటలకు – ఉయ్యాలా జంపాలా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఆకాశ వీధిలో

ఉదయం 10 గంటలకు – మహారాజు

మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ

సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు

రాత్రి 7 గంటలకు – రుక్మిణి

రాత్రి 10 గంటలకు – అడవిదొర

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – అమీ తుమీ

మధ్యాహ్నం 12 గంటలకు – లారీ డ్రైవర్‌

సాయంత్రం 6.30 గంటలకు – గజదొంగ

రాత్రి 10.30 గంటలకు – శత్రువు

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటలకు – జేబుదొంగ

రాత్రి 10.30 గంటలకు – జేబుదొంగ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్

మధ్యాహ్నం 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి

మధ్యాహ్నం 3 గంటలకు – బ్యాండ్ మేళం

సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్‌

ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మజాకా

మధ్యాహ్నం 3 గంటలకు – మల్లీశ్వరి

సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్‌

రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్‌

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – కొత్త బంగారులోకం

ఉదయం 9 గంటలకు – బాహుబలి2

ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన సీజన్ 10!

స్టేజ్ పై అషూ రెడ్డితో గొడవ పెట్టుకున్న మరో బిగ్ బాస్ కంటెస్టెంట్?

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Big Stories

Advertisement
×