E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 లవర్స్ కు బ్యాడ్ న్యూస్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కార్తీక దీపం 2 లవర్స్ కు బ్యాడ్ న్యూస్..
Advertisement

Telugu TV Serials : ప్రతిరోజు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ రోజురోజుకీ పెరుగుతున్న విషయం తెలిసిందే.. ఈమధ్య సినిమాలకన్నా ఎక్కువగా సీరియల్స్ ని చూస్తున్న జనాలు కొత్తగా సీరియల్స్ వస్తే మాత్రం వాటిని కూడా వదలకుండా చూసేస్తున్నారు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్కు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే. ఈమధ్య కొత్త సీరియల్స్ కూడా రావడంతో జనాలు ఈ ఛానల్ లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ విధంగా అయితే ప్రతి వారం కలెక్షన్స్ ఉంటాయో అదేవిధంగా సీరియల్స్ కి కూడా ప్రతివారం టిఆర్పి రేటింగ్ అనేది నమోదు అవుతుంది.. ఈవారం ఈ ఛానల్ లో ప్రసారమైన సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉందో ఒక్కసారి మనం చూసేద్దాం..

కార్తీక దీపం సీరియల్ అవుట్..? 

స్టార్ మా చానల్లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రతివారం టాప్ లో ఉంటుంది అన్న విషయం తెలిసిందే.. ఈ సీరియల్ లోని క్యారెక్టర్లు జనాలకి బాగా కనెక్ట్ అవ్వడంతో దీన్ని చూసేందుకు ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గత కొన్ని నెలలుగా ఈ సీరియల్ స్టార్ మా లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. అదేవిధంగా ఇప్పటివరకు ఈ సీరియల్ ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మరో సీరియల్ ఆ ప్లేస్ ని భర్తీ చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరియల్ టాప్ లో ఉందని తెలుస్తుంది.. గతవారం ఈ సీరియల్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో టీఆర్పి రేటింగ్ కూడా పెరిగింది.. కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానంలో ఉంది.. ఇక మిగిలిన సీరియల్స్ ఏ స్థానంలో ఉన్నాయో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

Advertisement

Also Read :Intinti Ramayanam Today Episode: భరత్ ను రెచ్చగొట్టిన పల్లవి.. తల్లి కోసం అవని కన్నీళ్లు మీనాక్షి కండిషన క్రిటికల్..?

ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..

బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ మా ఎప్పుడూ కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తూ వస్తుంది తెలుగు ఛానెల్ స్టార్ మా.. ఇక్కడ ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి . ఈవారం ఇక్కడ ప్రసారమవుతున్న సీరియల్స్ టీఆర్పీ రేటింగ్ విషయానికి వస్తే.. ఫస్ట్ ప్లేసులో కార్తీక దీపం కొనసాగుతుంది. రేటింగు 10.94 గా ఉంది.. రెండవ స్థానంలో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఇక రేటింగ్ చూస్తే.. 10.63 ఉంది. ఇంటింటి రామాయణం 9.76, ఇల్లు ఇల్లాలు పిల్లలు 9.62, పొదరిల్లు 07.64, నువ్వులేక నేను లేను 7.35, నిండు మనసులు 6.56, చిన్ని 5.62, బ్రహ్మముడి 5.49 ఇకపోతే ఇప్పటి వరకైతే ఈ సీరియల్స్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు స్టోరీలతో మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇక మరి వచ్చేవారం ఏ సీరియల్ కు ఎంత రేటింగ్ నమోదు చేసుకుంటుందో చూడాలి.. ఇకపోతే వచ్చేవారం కొత్త సీరియల్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మరి పాత సీరియల్స్ పరిస్థితి సస్పెన్స్ గా మారింది..

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×