E-Paper
Advertisement

నటుడు పుట్టా భాను ఈవెంట్ లో కొట్టుకోవడానికి కారణం ఇదేనా..? టచ్ చేశాడు భయ్యా..

నటుడు పుట్టా భాను ఈవెంట్ లో కొట్టుకోవడానికి కారణం ఇదేనా..? టచ్ చేశాడు భయ్యా..
Advertisement

Actress Putta Bhanu : సినిమా ఈవెంట్లు ఈమధ్య వైరల్ గా మారుతున్నాయి.. జనరల్ గా ఈవెంట్లలో ఒకప్పుడు కొంతమంది నటీనటులు తమ మాటలతో జనాలకి ఆకట్టుకుంటుంటారు.. సినిమాలు హిట్ అవ్వాలి అంటే అవుట్ ఫుట్ బాగుండాలి అని ఒకప్పుడు అనుకునేవారు.. ఈ మధ్య మాత్రం సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ అవ్వాలి అని అంటున్నారు. ఇటీవల కాలంలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో యాక్టర్స్ స్పీచ్ లు ఎంతగా వైరల్ అవుతున్నాయో చెప్పనక్కర్లేదు.. సీనియర్ యాక్టర్లు మాత్రమే కాదు అటు జూనియర్ యాక్టర్లు కూడా తమ ఎమోషనల్ స్పీచ్తో ఆకట్టుకుంటున్నారు.. తాజాగా హుషారు పిట్టలు సినిమా ఈవెంట్లో నటుడు చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు.. సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. తనకు తానే కొట్టుకుంటూ మాట్లాడడం కొందరికి బాధగా అనిపించినా మరికొందరికి ఎందుకిలా చేశాడు అని అనిపించింది.. మరి ఆ నటుడు ఎందుకు అలా కొట్టుకున్నాడో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

పుట్టా భాను కొట్టుకోవడానికి కారణాలు…

దర్శకుడు భిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన హుషారు పిట్టలు సినిమా ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు చిత్ర యూనిట్.. ఈ సందర్భంగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన నటుడు పుట్ట భాను చేసిన ప్రవర్తన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ..భావోద్వేగానికి లోనయి తనకు తానే కొట్టుకున్నాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. అసలు పుట్టా భాను ఎందుకు కొట్టుకున్నాడు అన్నది ప్రస్తుతం ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారింది.. నిజానికి ఆయన అలా కొట్టుకోవడానికి కారణాలు ఇవేనా..

Advertisement

భావోద్వేగానికి గురికావడం: ఈవెంట్‌లో మాట్లాడుతున్నప్పుడు భాను తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

కష్టాలు గుర్తుచేసుకోవడం: సినిమాలపై తనకున్న అమితమైన ఆసక్తిని, ఒక నటుడిగా అవకాశం దక్కించుకోవడానికి తను పడిన ఇబ్బందులను, స్ట్రగుల్స్‌ను వేదికపై పంచుకున్నాడు.

Advertisement

అంత పెద్ద స్క్రీన్ పైన తనను తాను చూసుకోవడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపాడు.

కలనా లేక నిజమా ఇదంతా కలనా లేక నిజంగానే జరుగుతుందా అనే విషయం అర్థం కావడం లేదని చెబుతూ, ఎమోషనల్ అయ్యి తన చేతులతో తన చెంపలపైనే గట్టిగా కొట్టుకున్నాడు..

నటుడు మాట్లాడుతూ.. సడన్గా ఇలా చేయడంపై అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అయ్యే చూస్తూ ఉంటారు. తన కల ఇప్పటికి నెరవేరింది అని అలా చేయడంపై మరికొంతమంది సినిమా అంటే అతనికి ఎంత ఇష్టమో అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇంకొంతమంది సినిమాని ప్రమోట్ చేయడానికి ఇలా చేసి ఉంటాడు అని నెగటివ్గా కామెంట్స్ చేస్తున్నారు.. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆ నటుడు చేసిన పని కి జనాలు షాక్ అవుతున్నారు.. ఈవెంట్ లో ఇంత పెద్ద సహజం చేసిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో మరి కొన్ని రోజుల్లో చూడాలి..

 

Related News

హైపర్ ఆదిని అంత మాట అనేసిన కామాక్షి భాస్కర్ల!

తప్పు మగాడిదైనా.. నింద ఆడదానికేనా? అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!

ఆ ఇద్దరూ మరీ అంత వరస్ట్? ఇచ్చిపడేసిన నాగ్!

బిగ్ బాస్ 10.. ఈ వారం కృష్ణుడు ఎలిమినేట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే?

మహాభారతం ‘భీముడు’ పై కేస్ ఫైల్.. అసలేం జరిగిందంటే?

Podarillu Chakri : చక్రికీ బంఫర్ ఆఫర్.. ఇది అస్సలు ఊహించిఉండరు..

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Big Stories

Advertisement
×