E-Paper
Advertisement

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?
Advertisement

Telugu Serials : ప్రతిరోజు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా అలరిస్తున్నాయి. కొన్ని సీరియల్స్ ఏకంగా మంచి రేటింగ్ తో కూడా దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా స్టార్ మాలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఒకవైపు కొత్త కొత్త సీరియల్స్ ప్రసారం అవుతున్న కూడా పాత సీరియల్స్ కి మాత్రం డిమాండ్ ఎక్కువగానే ఉంది.. అయితే గతవారంతో పోలిస్తే ఈ వారం రేటింగ్ అన్ని సీరియల్స్ కి కాస్త పడిపోయిందని చెప్పాలి.. అసలు టిఆర్పి రేటింగ్ తగ్గడానికి కారణం ఏంటి? ఎందుకు సీరియల్స్ కి వ్యాల్యూ పడిపోయింది అన్నది ఇప్పుడు కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ఈ వారం టీఆర్పీ రేటింగ్..

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో వస్తున్న సీరియల్స్ అన్నీ కూడా ప్రతిరోజు ప్రసారమవుతూ ప్రేక్షకులను ఎక్కువగా అలరిస్తున్నాయి.. అప్పటికి సినిమాలు కన్నా ఎక్కువ డిమాండ్ ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు.. ఈ మధ్యకాలంలో సినిమాల కన్నా ఎక్కువగా కూడా సీరియల్స్ జనాలని అలరిస్తున్నాయి. ఒక్కొక్క సీరియల్ ఒక్కో స్టోరీ తో రావడంతో ఎక్కువ మంది వీటిని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ దారుణంగా పడిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వారం టాక్ ఆఫ్ ది సీరియల్ విషయానికొస్తే.. కార్తీకదీపం సీరియల్ ముందు వరసలో ఉంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాలిని దీపాల మధ్య జరుగుతున్న బిగ్ ఫైట్ వల్లే ఈ సీరియల్ టాక్ ఆఫ్ ది సీరియల్గా నిలిచిందని చెప్పనక్కర్లేదు. మరి ఈ వారం ఎప్పటిలాగే సీరియల్స్లలో ముందంజలో ఉంది కూడా కార్తీకదీపం2 నేకావడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు..

దీపను టార్గెట్ చేసిన మాలిని..

Advertisement

గత ఎపిసోడ్ లలో మాలిని ఎత్తుకు పైఎత్తులేసి చిత్తు చేస్తుంది దీప. కానీ దీపా నా వాళ్ళ జోలికి వస్తే నేను అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకున్న మాలిని దీప ని చంపేందుకు ప్లాన్ చేస్తుంది.. చివరికి దీపను చంపడానికి కూడా వెనకాడదు మాలిని.. శివ నారాయణ కుటుంబాన్ని ఎలాగైనా సరే నాశనం చేయాలి అని మాలిని కంకణం కట్టుకుంటుంది. అదేవిధంగానే ఆ కుటుంబాన్ని ఎలాగైనా సరే నాశనం చేసి తీరాలి అని ఒక్కొక్కటిగా వాళ్లకి చుక్కలు చూపించేస్తుంది. దశరథ ఆస్తులు నేను నాశనం చేస్తూ మరోవైపు దీపని చంపాలి అని అనుకుంటుంది.. తన పక్క ప్లాన్ ప్రకారం దీపని చంపేందుకు ప్లాన్ చేస్తుంది అయితే ఈ క్రమంలో తనకి కడుపు పోతుందా? లేదా ప్రాణాలే పోతాయా? అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏది ఏమైనా కూడా సోమవారం ఎపిసోడ్ మాత్రం వంటలకి సీరియల్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పనక్కర్లేదు..

Also Read :Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Related News

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ ఒక్కటి వెరీ స్పెషల్..

ఢీ విన్నర్ రాజు అరెస్ట్.. పెళ్లి పేరుతో పదేళ్లు ఇదేం కథ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

Big Stories

Advertisement
×