Thursday Movies in TV : ప్రతిరోజు టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు చాలామంది జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ లోకి వచ్చిన సినిమాలు కూడా కొత్తగా ఉండడంతో ప్రతిరోజు మూవీ లవర్స్ వీటిని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.. ఒకవైపు వర్షాలు బయటకు వెల్లడిపోకుండా చేయడంతో ఎక్కువ మంది టీవీలకే అతుక్కుపోయి సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం తెలుగు టీవీ చానల్స్ సరికొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి.. మరి ఈ గురువారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది..
ఉదయం 9 గంటలకు – సాంబ
మధ్యాహ్నం 3.30 గంటలకు – రచ్చ
ఉదయం 11 గంటలకు – కొండవీటి సింహాసనం
సాయంత్రం 4.30 గంటలకు – తోడునీడ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – భలేదొంగ
ఉదయం 10 గంటలకు – అల్లరి ప్రియుడు
మధ్యాహ్నం 1 గంటకు – వీరభద్ర
సాయంత్రం 4 గంటలకు – అతిథి
రాత్రి 7 గంటలకు – సై
రాత్రి 10 గంటలకు – బస్ట్ స్టాప్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – జెండాపై కపిరాజు
ఉదయం 9 గంటలకు – షిరిడీ సాయి
మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు2
సాయంత్రం 3 గంటలకు – ఐ
రాత్రి 9.30 గంటలకు – పొలిమేర 2
ఉదయం 5 గంటలకు – పోతేపోనీ
ఉదయం 8 గంటలకు – భగవతి
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ
మధ్యాహ్నం 2.30 గంటలకు – శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – భగవతి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – శుభకార్యం
ఉదయం 10 గంటలకు – అబ్బాయిగారు అమ్మాయి గారు
మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి పీటలు
సాయంత్రం 4 గంటలకు – ప్రేమసందడి
రాత్రి 7 గంటలకు – పల్నాటి సింహం
రాత్రి 10 గంటలకు – శివుడు శివుడు
మధ్యాహ్నం 3 గంటలకు – #బ్రో
మధ్యాహ్నం 3 గంటలకు – సమరసింహా రెడ్డి
రాత్రి 10.30 గంటలకు – సమరసింహా రెడ్డి
ఉదయం 7 గంటలకు – శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు – రాజ కుమారుడు
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – సుబ్రహ్మణ్య పురం
ఉదయం 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – భరత్ అనే నేను
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..