E-Paper
Advertisement

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు

Thursday Tv Movies : గురువారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వొద్దు
Advertisement

Thursday Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ అందరికీ వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా టీవీలలో పెట్టడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ టీవీ సినిమాలు చూసినందుకు ఇంట్రెస్ట్ కనిపిస్తున్నారు. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను అందిస్తుంటాయి. దాంతో ఇక్కడ వచ్చే ప్రతి సినిమాకు డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. ఒక్కో పరీక్షకుడికి రావడంతో సినిమాలకు డిమాండ్ పెరగడం ఆనవాయియితీ అయిపోయింది. మరి ఈ గురువారం టీవీ చానల్స్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో అన్నది మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న‌సంతా నువ్వే

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కంటె కూత‌ర్నే క‌ను

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మిథునం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – కొండ‌వీటి రాజా

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌గ‌డ‌

మధ్యాహ్నం 1 గంటకు – క‌లుపుకోవాల‌ని

సాయంత్రం 4 గంట‌ల‌కు – బ‌ల‌రాం

రాత్రి 7 గంట‌ల‌కు – గోపాల గోపాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – శేషు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజ‌న్న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – గౌత‌మ్ S.S.C

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 3 గంట‌ల‌కు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – శిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

సాయంత్రం 5 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 8 గంట‌లకు – ఈగ‌

రాత్రి 11 గంట‌ల‌కు – జిల్లా

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌లే మొగుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – తేనే మ‌న‌సులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – తార‌క రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – గుండ‌మ్మ‌క‌థ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డ్రా రౌడీ

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌మ‌గోల‌

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 3 గంట‌లకు – కురుక్షేత్రం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – గ‌జ‌కేస‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్ ఆఫ్ బొమ్మాళి

మధ్యాహ్నం 12 గంట‌లకు – తండేల్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మిషాన్ ఇంఫాజిబుల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – క‌ల్కి

రాత్రి 9 గంట‌ల‌కు – కాష్మోరా

స్టార్ మా..

ఉద‌యం 3 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

రాత్రి 11 గంట‌ల‌కు – స‌ర్వం మాయ‌

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Intinti Ramayanam Today Episode: పార్వతి కోసం కన్నీళ్లు.. పల్లవి గురించి నిజం బయటపడిందా? అవనికి మరో సమస్య..

విష్ణుప్రియ కొత్త అవతారం.. ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే!

ఈ వారం డబుల్ ఎలిమినేషన్?ఆ ఇద్దరే టార్గెట్!

నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?

Gundeninda GudiGantalu Today episode: చింతామణికి దిమ్మతిరిగే షాక్.. మీనా ఫుల్ హ్యాపీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..

Big Stories

Advertisement
×