Thursday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూడాలి అని అనుకున్నవారికి టీవీ చానల్స్ ఎప్పటికప్పుడు గుడ్ న్యూస్ అని చెప్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లలో కూడా చూపిస్తున్నారు. ఈవారం థియేటర్ లోకి వచ్చే సినిమాలు తో కలిస్తే టీవీ చానల్స్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.. ప్రతిరోజు నాకే ఈ గురువారం కూడా బోలెడు సినిమాలో టీవీ చానల్స్ కి రాబోతున్నాయి.. మరి గురువారం టీవీ చానల్స్ పొద్దున సినిమాలు ఏదో ఒకసారి మనం చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – వీర
మధ్యాహ్నం 3.30 గంటలకు – కత్తి కాంతారావు
ఉదయం 11 గంటలకు – యంగ్ ఇండియా
సాయంత్రం 4.30 గంటలకు – ఆకాశ రామన్న
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఆపద్భాందవుడు
ఉదయం 10 గంటలకు – V
మధ్యాహ్నం 1 గంటకు – శివాజీ
సాయంత్రం 4 గంటలకు – యమ జాతకుడు
రాత్రి 7 గంటలకు – పెదబాబు
రాత్రి 10 గంటలకు – లవ్ ఫెయిల్యూర్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – లక్ష్య
ఉదయం 9 గంటలకు – షిరిడీ సాయి
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3 గంటలకు – క్రాక్
సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు – మిర్చి
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – రక్త తికలం
ఉదయం 11 గంటలకు – సీతారామరాజు
మధ్యాహ్నం 2.30 గంటలకు – అనాదిగా ఆడది
సాయంత్రం 5 గంటలకు – ఆవారా
రాత్రి 8 గంటలకు – మిడ్‌నైట్ మర్డర్స్
రాత్రి 11 గంటలకు – రక్త తికలం
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – ఆడది
ఉదయం 10 గంటలకు – ఓ భార్యకథ
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – పండగ
రాత్రి 7 గంటలకు – గుండమ్మకథ
మధ్యాహ్నం 3 గంటలకు – బావ నచ్చాడు
మధ్యాహ్నం 3 గంటలకు – వినాయక విజయం
రాత్రి 10 గంటలకు – వినాయక విజయం
ఉదయం 3 గంటలకు – శివాజీ
ఉదయం 9 గంటలకు – రెడీ
సాయంత్రం 5 గంటలకు – మిస్టర్
ఉదయం 7 గంటలకు – కథానాయకుడు
ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
మధ్యాహ్నం 12 గంటలకు – నాగవల్లి
మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్
సాయంత్రం 6 గంటలకు – శివాజీ
రాత్రి 9 గంటలకు – స్పైడర్
ఉదయం 9 గంటలకు – జయ జానకీ నాయక
రాత్రి 11 గంటలకు – మారి 2
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..