Today Movies in TV : ఒకప్పుడు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం థియేటర్లలో కన్నా టీవీ లలో కొత్త సినిమాలను చూపిస్తున్నారు. థియేటర్లలో అలాగే ఓటీటీలలో ఎన్ని సినిమాలు, సిరీస్లు వచ్చినా.. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో వచ్చే సినిమాల్లో కొన్ని మాత్రం అలా ప్రేక్షకులని నిలబెట్టేస్తాయి. ఏదో ఒక టైమ్లో నచ్చిన సినిమాను టీవీలలో చూసేలా చేస్తాయి. అలా చూసే వారి కోసం తెలుగు టీవీ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ప్రతి రోజు కొత్త సినిమాలు వస్తున్నాయి. నేడు టీవీ ఛానెల్స్ లలో ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటో ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 8.30 గంటలకు- బాషా
మధ్యాహ్నం 3 గంటలకు- జానకి వెడ్స్ శ్రీరామ్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- జెంటిల్మ్యాన్
ఉదయం 10 గంటలకు- అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు- కళావతి
సాయంత్రం 4 గంటలకు- చిరంజీవులు
సాయంత్రం 7 గంటలకు- 1-నేనొక్కడినే
రాత్రి 10 గంటలకు- వాల్టర్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ముకుంద
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- పెళ్లామా మజాకా
రాత్రి 9.30 గంటలకు- అజేయుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- పిల్లా నువ్వులేని జీవితం
ఉదయం 9 గంటలకు- కృష్ణార్జున యుద్ధం
మధ్యాహ్నం 12 గంటలకు- ఖైదీ నెంబర్ 150
మధ్యాహ్నం 3.30 గంటలకు- కొత్త బంగారు లోకం
సాయంత్రం 6 గంటలకు- బాహుబలి: ది బిగినింగ్
రాత్రి 9.30 గంటలకు- రన్ బేబి రన్
Also Read :గతంలో సూపర్ హిట్.. ఇప్పుడు ప్లాప్.. లాజిక్ ఎక్కడ మిస్ అయ్యిందంటే..?
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ప్రేమకు వేళామెరా
ఉదయం 10 గంటలకు- జరిగిన కథ
మధ్యాహ్నం 1 గంటకు- కోదండ రాముడు
సాయంత్రం 4 గంటలకు- కొబ్బరి బొండాం
సాయంత్రం 7 గంటలకు- సూర్యవంశం
రాత్రి 10 గంటలకు- దేవాంతకుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- గీతాంజలి
ఉదయం 9 గంటలకు- రాజ కుమారుడు
మధ్యాహ్నం 12 గంటలకు- ఆట
మధ్యాహ్నం 3 గంటలకు- కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు- బ్రూస్ లీ ది ఫైటర్
రాత్రి 9 గంటలకు- బాబు బంగారం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- గేమ్
ఉదయం 8 గంటలకు- మజా
ఉదయం 11 గంటలకు- విజేత
మధ్యాహ్నం 2 గంటలకు- దొంగాట
సాయంత్రం 5 గంటలకు- మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు
రాత్రి 8 గంటలకు- అర్జున్ రెడ్డి
రాత్రి 11 గంటలకు- మజా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి…