Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టైటిల్స్ తోనే సినిమాలు హిట్ అయ్యాయి.. ఇక టైటిల్ తప్పుడు స్టోరీ కూడా ఎక్కువగా ఉండొద్దు. సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందాయి. అప్పుడు స్టోరీ కొత్తగా ఉండటంతో చిన్న సినిమా అయిన భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది. అందుకే ఇప్పటికీ కొన్ని సినిమాలకు ప్రేక్షకులకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొన్ని సినిమాలు స్టోరీకి తగ్గట్లు టైటిల్ క్యాచిగా ఉండటంతో హిట్ అయ్యాయి. ఈ మధ్య వస్తున్న సినిమాలకు స్టోరీ పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ప్లాప్ అవుతున్నాయి. ఈ మధ్య గతంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల టైటిల్స్ ను మళ్లీ వాడుతూ సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ పాత సినిమాల టైటిల్స్ ను వాడిన కొత్త సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..
పాత సినిమాల టైటిల్స్ ను వాడిన కొత్త సినిమాలు..
గతంలో తక్కువ బడ్జెట్ తో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సినిమాలకు ఇప్పటికీ డిమాండ్ తగ్గలేదు. అయితే అలాంటి సినిమాల టైటిల్స్ తో గత ఏడాది కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి బృందావనం.. గతంలో రాజేంద్ర ప్రసాద్ ఇదే టైటిల్తో రిలీజ్ అయింది. ఆ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది అందుకే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. అదే సినిమా టైటిల్ తో ఎన్టీఆర్ బృందావనం సినిమాలో రిలీజ్ చేశారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అదేవిధంగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అదే టైటిల్ విజయ్ దేవరకొండ సమంత నటించిన సినిమాకు వాడారు. సినిమా యావరేజ్ స్టాప్ నందుకుంది..
Also Read :’ కార్తీక దీపం’ డాక్టర్ బాబు ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?
టైటిల్ కాదు లాజిక్ మిస్..
గతంలో వచ్చిన సినిమాలు చిన్న స్టోరీ లైన్ వచ్చి ఫ్యామిలీ అడిగి బాగాకట్టుకున్నాయి. బూతు డైలాగులు గాని బూతు పదాలు గానీ ఎక్కడ పడకుండా నార్మల్గా మనుషుల మధ్య జరిగే కన్వర్జేషన్స్ తో సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు దర్శకుని నిర్మాతలు. అందులోనూ తక్కువ బడ్జెట్లో వచ్చిన చిత్రాలే కావడం విశేషం. కానీ ఈ మధ్య మాత్రం భారీ బడ్జెట్ పెట్టినా కూడా హిట్ అవ్వలేదు. అయితే అప్పటి సినిమాలు ఒకటి లాజిక్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు వస్తున్న సినిమాలకు టైటిల్స్ ని వాడినా కూడా పోవడానికి కారణం అందులో పెద్దగా స్టోరీ లేకపోవడం.. చిన్న లాజిక్ ను మిస్ చేయడం వల్ల సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొడుతున్నాయి. అందుకే స్టోరీని బాగా అర్థం చేసుకొని టైటిల్స్ ను వాడితే బెస్ట్ అని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా అప్పటిలో హిట్ అయిన సినిమాల స్టోరీతో ఇప్పుడు వస్తే పెద్దగా హిట్ అవ్వవు అని ఈ మధ్య వచ్చిన సినిమాలను చూస్తే అర్థం అవుతుంది.