E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి…

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం మిస్ చెయ్యకండి…
Advertisement

Today Movies in TV : సినిమాలో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి . కానీ కొన్ని మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను కూడా రాబడుతుంటాయి. ఈమధ్య వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఎప్పుడో ఒకసారి వచ్చే సినిమాలు కంటే కూడా ప్రతిరోజు టీవీ చానల్స్ లలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఈమధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేయడంతో సినీ ప్రియులు టీవీలలో వచ్చే సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి. మరి ఈ బుధవారం ఈటీవీ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కరెంట్ తీగ

మధ్యాహ్నం 3.30 గంటలకు – అల్లుడా మజాకా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చినదాన నీకోసం

ఉదయం 10 గంటలకు – జేమ్స్ బాండ్‌

మధ్యాహ్నం 1 గంటకు – పౌర్ణమి

సాయంత్రం 4 గంటలకు – సెల్యూట్‌

రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని

రాత్రి 10 గంటలకు – అభిమన్యు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నా పేరు శేషు

ఉదయం 9 గంటలకు – అర్జున్‌

మధ్యాహ్నం 12 గంటలకు – జులాయి

సాయంత్రం 3.30 గంటలకు – విశ్వాసం

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9.30 గంటలకు – శాకిని ఢాకిని

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – ఊహలు గుసగుసలాడే

ఉదయం 8 గంటలకు – ఖాకీ

ఉదయం 11 గంటలకు – మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – యోగి

రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం

రాత్రి 11 గంటలకు – ఖాకీ

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఓం (రాజశేఖర్‌)

ఉదయం 10 గంటలకు – భలే రంగడు

మధ్యాహ్నం 1 గంటకు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు శివుడు

రాత్రి 7 గంటలకు – సత్య హరిశ్చంద్ర

రాత్రి 10 గంటలకు – బీరువా

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మాయికోసం

రాత్రి 10 గంటలకు – బలాదూర్

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – నా మనసిస్తా రా

జీతెలుగు..

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగ

ఉదయం 9 గంటలకు – కొంచెం ఇష్టం కొంచెం కష్టం

మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల2

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – జవాన్‌

రాత్రి 9 గంటలకు – బేతాళుడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – శక్తి

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

రాత్రి 11.30 గంటలకు – రాజా రాణి

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Big Stories

Advertisement
×