E-Paper
Advertisement

గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..

గురువారం టీవీ సినిమాలు.. ఆ రెండు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : టీవీలలో వచ్చే సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా నిత్యం సినిమాలను ఇంట్లోనే కూర్చుని ఆనందించాలని అనుకుంటున్నారు.. అందులో సమ్మర్ హాలిడేస్ కూడా రావడంతో స్టూడెంట్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా తెలుగు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. గురువారం రోజు టీవీలలోకి బోలెడు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఏ ఛానల్లో ఏ సినిమా రాబోతుందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ప్రియమైన నీకు

మధ్యాహ్నం 3.30 గంటలకు – అల్లరి అల్లుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పిలిస్తే పలుకుతా

ఉదయం 10 గంటలకు – రామ రామ కృష్ణ కృష్ణ

మధ్యాహ్నం 1 గంటకు – రణం

సాయంత్రం 4 గంటలకు – పెళ్లైనకొత్తలో

రాత్రి 7 గంటలకు – లవకుశ

రాత్రి 10 గంటలకు – ఇష్క్

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనగనగా ఒక రోజు

ఉదయం 9 గంటలకు – ఖిలాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – టిల్లు 2

సాయంత్రం 3 గంటలకు – కృష్ణ

సాయంత్రం 6 గంటలకు – అమరన్

రాత్రి 9.30 గంటలకు – రాజుగారి గది2

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – సామి 2

ఉదయం 8 గంటలకు – హుషారు

ఉదయం 11 గంటలకు – అతడే

మధ్యాహ్నం 2 గంటలకు – సింధు భైరవి

సాయంత్రం 5 గంటలకు – మనీ

రాత్రి 8 గంటలకు – మనీ మనీ

రాత్రి 11 గంటలకు – ఇంకొక్కడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – రేపటి కొడుకు

ఉదయం 10 గంటలకు – ఇది కథ కాదు

మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం

సాయంత్రం 4 గంటలకు – ఇద్దరు దొంగలు

రాత్రి 7 గంటలకు – రక్త సంబంధం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు గారు

రాత్రి 10 గంటలకు – పండగ

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – మా ఆయన బంగారం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ప్రేయసి రావే

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నీ ప్రేమకై

ఉదయం 9 గంటలకు – కంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6 గంటలకు – కాంచన3

రాత్రి 9 గంటలకు – ఎక్కడకు పోతావు చినవాడ

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – తమ్ముడు

సాయంత్రం 4 గంటలకు – సామజవరగమన

రాత్రి 11.30 గంటలకు – తమ్ముడు

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

బిగ్ బాస్ 10 ఎలిమినేషన్.. చైత్ర రాయ్ ఫస్ట్ వీడియో చూసారా?

ఢీ 10 రాజు నేరస్థుడని ప్రూవ్ అయితే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా?

బిగ్ బాస్ 10 2వ వారం నామినేషన్స్ రచ్చ.. అందరి టార్గెట్ అతడే!

త్రిగుణ్ పద్ధతి మార్చుకోవాలి.. కామనర్స్ కు మద్దతుగా మాజీ కంటెస్టెంట్!

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న బిగ్ బాస్ 10!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆమె ఎంట్రీ ఖాయం..

Ninnu Kori Chandra : సీరియల్ లవర్స్ కు షాక్.. చంద్ర అవుట్..

Big Stories

Advertisement
×