Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వచ్చిన ఎక్కువ మంది మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. బోలెడు సినిమాలు థియేటర్లలో కొద్దిరోజుల్లోనే టీవీలలో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రతిరోజు కొత్త సినిమాలు ఇంట్రెస్టింగ్ సినిమాలు రావడంతో మూవీ లవర్స్ టీవీ సినిమాలకు ముగ్గు చూపిస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో స్టార్ హీరోల సినిమాలు ప్రసారమవుతూ ఉంటాయి. ఈ శనివారం మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునేలా కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు? ఏ ఛానల్ లో ఏ స్టార్ హీరో సినిమాలు ప్రసారమవుతున్నాయో చూడాలి
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు లక్ష్మి
మధ్యాహ్నం 2. 30 గంటలకు ఆక్సిజన్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు పాగల్
మధ్యాహ్నం 1 గంటకు విజయేంద్ర వర్మ
సాయంత్రం 4 గంటలకు బద్రి
రాత్రి 7 గంటలకు అయోద్య రామయ్య
రాత్రి 10 గంటలకు అన్న
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు శ్రీమన్నారాయణ
ఉదయం 11 గంటలకు సీతారామరాజు
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
సాయంత్రం 5 గంటలకు గ్యాంగ్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు మంత్రి మలూక్కల్
ఉదయం 9 గంటలకు హ్యాపీడేస్
మధ్యాహ్నం 12 గంటలకు భరత్ అనేనేను
మధ్యాహ్నం 3 గంటలకు జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు సలార్
రాత్రి 9.30 గంటలకు వీఐపీ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ప్రేమ సందడి
ఉదయం 10 గంటలకు ధనమా దైవమా
మధ్యాహ్నం 1 గంటకు నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు దేవీ పుత్రుడు
రాత్రి 7 గంటలకు పండంటి కాపురం
స్టార్ మా..
ఉదయం 9 గంటలకు కాంతారా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు జేబుదొంగ
రాత్రి 9 గంటలకు పెళ్లి పీటలు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మల్లీశ్వరి
సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరమ్మాయిలతో
రాత్రి 10.30 గంటలకు మైడియర్ భూతం
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు సోలో బతుకే సో బ్రెటర్
ఉదయం 9 గంటలకు F3
మధ్యాహ్నం 12 గంటలకు సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు ఉగ్రం
సాయంత్రం 6 గంటలకు మారుతీనగర్ సుబ్రమణ్యం
రాత్రి 9 గంటలకు క్రైమ్ 23
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..