Today Movies in TV : ఈ ఆదివారం టీవీలా ముందు ఇంట్లోని వాళ్లంతా కూర్చొని సరదాగా ఎంజాయ్ చేసేందుకు బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. ఇంట్లోనే కూర్చొని ఎంచక్కా సినిమాలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ప్రముఖ తెలుగు టీవీ ఛానళ్లూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బంపర్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్‌లతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధం అయ్యాయి. ఆదివారం స్పెషల్ లైనప్‌ను సిద్ధం చేశాయి. ఈ రోజు చిన్నా-పెద్దా అన్న తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమాలు టీవీల్లో ప్రసారం కాబోతున్నాయి.. ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి వివరంగా తెలుసుకుందాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు కళావతి
మధ్యాహ్నం 12 గంటలకు జై లవకుశ
మధ్యాహ్నం 3 గంటలకు నేల టికెట్
సాయంత్రం 6 గంటలకు ఆల వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు లవకుశ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు చీమలదండు
ఉదయం 10 గంటలకు మనసారా
మధ్యాహ్నం 1 గంటకు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి
సాయంత్రం 4 గంటలకు 118
రాత్రి 7 గంటలకు స్నేహితుడు
రాత్రి 10 గంటలకు షాడో
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు నా పేరు శేషు
ఉదయం 8 గంటలకు జక్కన
ఉదయం 11 గంటలకు ఆహా
మధ్యాహ్నం 2 గంటలకు నిన్నే పెళ్లాడతా
సాయంత్రం 5 గంటలకు నాయకుడు
రాత్రి 8 గంటలకు పాండవులు పాండవులు తుమ్మెద
రాత్రి 11 గంటలకు జక్కన
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు స్వాతిముత్యం
ఉదయం 9 గంటలకు సప్తగిరి LLb
మధ్యాహ్నం 11.30 గంటలకు సీతారామం
మధ్యాహ్నం 3 గంటలకు విశ్వం
సాయంత్రం 6 గంటలకు ఆదిపురుష్
రాత్రి 9 గంటలకు సామజవరగమన
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు బంగారు బాబు
ఉదయం 10 గంటలకు చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు సర్దుకుపోదాం రండి
సాయంత్రం 4 గంటలకు గోరంత దీపం
రాత్రి 7 గంటలకు మూడు ముక్కలాట
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 12 గంటలకు రాజా వారు రాణి వారు
సాయంత్రం 6.30 గంటలకు యమగోల మళ్లీ మొదలైంది
రాత్రి 10.30 గంటలకు ఖైదీ నం 786
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు ఓ మై ఫ్రెండ్
మధ్యాహ్నం 1.30 గంటలకు రౌడీ బాయ్స్
సాయంత్రం 4 గంటలకు గేమ్ ఛేంజర్
రాత్రి 7 గంటలకు ప్రతి రోజూ పండగే
రాత్రి 9 గంటలకు ఊరు పేరు భైరవకోన
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు రాధేశ్యామ్
ఉదయం 9 గంటలకు బ్రూస్ లీ
మధ్యాహ్నం 12 గంటలకు విన్నర్
మధ్యాహ్నం 3 గంటలకు వసంతం
సాయంత్రం 6 గంటలకు బ్రో
రాత్రి 9 గంటలకు డిమాంటే కాలనీ2
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..