E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఇవే స్పెషల్ మూవీస్..

Today Movies in TV : బుధవారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఇవే స్పెషల్ మూవీస్..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తున్నా కూడా మూవీ లవర్స్ టీవీ సినిమాల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీవీ ఛానెల్స్ సైతం కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ప్రతిరోజు టీవీల్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తున్నాయి. బుధవారం వైవిధ్యమైన చిత్రాలను ప్రసారం చేయనున్నాయి, ఇందులో యాక్షన్, డ్రామా, రొమాన్స్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఈ మూవీల గురించి పూర్తి వివరాలు ఇప్పుడే తెలుసుకుందాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు అంజి

Advertisement

మధ్యాహ్నం 2. 30 గంటలకు లక్ష్మీ కల్యాణం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు లంకేశ్వరుడు

ఉదయం 10 గంటలకు వాసు

మధ్యాహ్నం 1 గంటకు బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంటలకు ఉల్లాసంగా ఉత్సాహంగా

రాత్రి 7 గంటలకు నాయక్‌

రాత్రి 10 గంటలకు కృష్ణం వందే జగద్గురుమ్‌

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు చెలగాటం

ఉదయం 8 గంటలకు కృష్ణబాబు

ఉదయం 11 గంటలకు గజేంద్రుడు

మధ్యాహ్నం 2 గంటలకు శుభలేఖ

సాయంత్రం 5 గంటలకు మంచి రోజులొచ్చాయ్‌

రాత్రి 8 గంటలకు కో

రాత్రి 11 గంటలకు కృష్ణబాబు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు మనీ మనీ మోర్ మనీ

ఉదయం 9 గంటలకు పక్కా కమర్షియల్‌

మధ్యాహ్నం 12 గంటలకు రాజా ది గ్రేట్‌

మధ్యాహ్నం 3 గంటలకు ఐ

సాయంత్రం 6 గంటలకు ఈగల్‌

రాత్రి 9 గంటలకు కోట బొమ్మాళి పీఎస్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు మా ఊరి మారాజు

ఉదయం 10 గంటలకు అబ్బాయి గారు అమ్మాయి గారు

మధ్యాహ్నం 1 గంటకు బడ్జెట్ పద్మనాభం

సాయంత్రం 4 గంటలకు కలిసి నడుద్దాం

రాత్రి 7 గంటలకు మ్యాడ్‌

రాత్రి 10 గంటలకు ఎవడ్రా రౌడీ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు ఆకాశవీధిలో

రాత్రి 9 గంటలకు అభినందన

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు జై చిరంజీవ

సాయంత్రం 4 గంటలకు విజయ రాఘవన్‌

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు రావోయి చందమామ

ఉదయం 9 గంటలకు సాక్ష్యం

మధ్యాహ్నం 12 గంటలకు యుగానికి ఒక్కడు

మధ్యాహ్నం 3 గంటలకు బలుపు

సాయంత్రం 6 గంటలకు దువ్వాడ జగన్నాధం

రాత్రి 9 గంటలకు నువ్వు లేక నేను లేను

ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: రోహిణి మాస్టర్ ప్లాన్.. గుణకు షాకిచ్చిన రోహిణి.. శృతి పై ప్రభా సీరియస్..

Podarillu Today Episode : చక్రిని ఆడుకున్న మహా.. శైలు ఫుల్ హ్యాపీ.. పెద్ది పెళ్లి జరుగుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు మాటతో వేదవతి కన్నీళ్లు.. ధీరజ్ VS ప్రేమ.. శ్రీవల్లి పై అనుమానం..

Intinti Ramayanam Today Episode: శ్రీయ ఎమోషనల్.. మీనాక్షి పై అనుమానం.. కన్నీళ్లు పెట్టించే సీన్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. విన్నర్ ఎవరు..?

Monday Movies in Tv : సోమవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ లోకి అడుగుపెట్టిన 16 మంది కంటెస్టెంట్స్ వీళ్లే!

గూగుల్ చేస్తే బిగ్ బాస్ నరేష్ అని రావాలి… కప్పు కొట్టే బయటకు వెళ్తా: పొట్టి నరేష్

Big Stories

Advertisement
×