Today Movies in TV : థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి.. స్టార్ హీరోలు సినిమాలైతే మాత్రమే చాలా మంది ఫ్యాన్స్ సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఈమధ్య చిన్న సినిమాలు ఎక్కువగా మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఆ సినిమాలనే చూస్తున్నారు. మరికొందరు మాత్రం టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఆనందిస్తున్నారు. టీవీలలో కూడా కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో ఇంటిల్లిపాది ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. మరి ఈ శుక్రవారం బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్లోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒక్కసారి చూసేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- ఆది
మధ్యాహ్నం 2.30 గంటలకు- ప్రియమైన నీకు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- నోము
ఉదయం 10 గంటలకు- కేడి నంబర్ 1
మధ్యాహ్నం 1 గంటకు- సుకుమారుడు
సాయంత్రం 4 గంటలకు- నాయకి
సాయంత్రం 7 గంటలకు- సరదా బుల్లోడు
రాత్రి 10 గంటలకు- వేటాడు వెంటాడు
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- యమజాతకుడు
ఉదయం 8 గంటలకు- అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి
ఉదయం 11 గంటలకు- కొత్త బంగారు లోకం
మధ్యాహ్నం 2 గంటలకు- అనేకుడు
సాయంత్రం 5 గంటలకు- కవచం
రాత్రి 8 గంటలకు- యముడు
రాత్రి 11 గంటలకు- అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- రాగల 24 గంటల్లో
ఉదయం 9 గంటలకు- చాణక్య
మధ్యాహ్నం 12 గంటలకు- క్రాక్
మధ్యాహ్నం 2.30 గంటలకు- F2 – ఫన్ అండ్ ఫ్రస్టేషన్
సాయంత్రం 6 గంటలకు- లక్కీ భాస్కర్
రాత్రి 9 గంటలకు- మిర్చి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- శ్రీశైల భ్రమరాంబిక కటాక్షం
ఉదయం 10 గంటలకు- వరలక్ష్మి వ్రతం
మధ్యాహ్నం 1 గంటకు- దీర్ఘ సుమంగళీ భవ
సాయంత్రం 4 గంటలకు- పెళ్లిపీటలు
సాయంత్రం 7 గంటలకు- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- మయూరి
రాత్రి 9 గంటలకు- చట్టానికి కళ్ళు లేవు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- బింబిసార
సాయంత్రం 4 గంటలకు- హైపర్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు- ఒంటరి
ఉదయం 9 గంటలకు- చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు- ఇంద్ర
మధ్యాహ్నం 3 గంటలకు- అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు- కెజిఎఫ్
రాత్రి 9 గంటలకు- యమన్
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..