E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు ఫుల్ మీల్సే..!

Today Movies in TV : బుధవారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు ఫుల్ మీల్సే..!
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు తెలుగు టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని సినిమాలు జనాలను ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని నెలల క్రితం కేవలం పాత సినిమాలు మాత్రమే టీవీలలో ప్రసారమయ్యేవి. ఈ మధ్య మాత్రం థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు కూడా టీవీ చానల్స్ లలో ప్రత్యక్షమవుతున్నాయి.. దాంతో జనాలు టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే టీవీ సినిమాలకు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇకపోతే ప్రతి వీకెండ్ లాగే ప్రతిరోజు కూడా కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ బుధవారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న బోలెడు సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఎవడైతే నాకేంటి

మధ్యాహ్నం 3.30 గంటలకు – రభస

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సంఘర్షణ

ఉదయం 10 గంటలకు – టాప్ హీరో

మధ్యాహ్నం 1 గంటకు – ఒట్టేసి చెబుతున్నా

సాయంత్రం 4 గంటలకు – పాగల్‌

రాత్రి 7 గంటలకు – నా అల్లుడు

రాత్రి 10 గంటలకు – వరల్డ్ ఫేమస్ లవర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఒకడున్నాడు

ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి

మధ్యాహ్నం 12 గంటలకు – సింగం3

సాయంత్రం 3 గంటలకు – విక్రమ్‌

రాత్రి 6 గంటలకు – వీరసింహా రెడ్డి

రాత్రి 9.30 గంటలకు – ప్రతిరోజూ పండగే

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – అన్నాబెల్ సేతుపతి

ఉదయం 11 గంటలకు – చంద్రలేఖ

మధ్యాహ్నం 2 గంటలకు – విజయదశమి

సాయంత్రం 5 గంటలకు – కొండపొలం

రాత్రి 8 గంటలకు – కృష్ణార్జున యుద్దం

రాత్రి 11 గంటలకు – అన్నాబెల్ సేతుపతి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అనుబంధం

ఉదయం 10 గంటలకు – రేచుక్క పగటి చక్క

మధ్యాహ్నం 1 గంటకు – దేవీ పుత్రుడు

సాయంత్రం 4 గంటలకు – ప్రేమకు వేళాయేరా

రాత్రి 7 గంటలకు – మరుపురాని కథ

రాత్రి 10 గంటలకు – మా ఆయన సుందరయ్య

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – మంత్రి గారి వియ్యంకుడు

రాత్రి 9 గంటలకు – అగ్నిగుండం

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – మనసిచ్చి చూడు

సాయంత్రం 4.30 గంటలకు – సుడిగాడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – మిస్టర్ నూకయ్య

ఉదయం 9 గంటలకు – నవ వసంతం

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – కుటుంబస్తుడు

సాయంత్రం 6గంటలకు – జవాన్‌

స్టార్ మా..

తెల్లవారుజాము 5 గంటలకు – అర్జున్‌

ఉదయం 9 గంటలకు – స్కంద

రాత్రి 11.30 గంటలకు – టచ్ చేసి చూడు

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×