E-Paper
Advertisement

OTT Movie : ఈ ఫ్యామిలిలో అందరూ తోపులే… టచ్ చేస్తే తోలు తీసుడే… ఈ కొరియన్ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు

OTT Movie : ఈ ఫ్యామిలిలో అందరూ తోపులే… టచ్ చేస్తే తోలు తీసుడే… ఈ కొరియన్ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు
Advertisement

OTT Movie : కొరియన్ సిరీస్ లకు ఇప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ప్రపంచ వ్యాప్తంగా వీటికి డై హార్డ్ అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా రొమాంటిక్సూ, థ్రిల్లర్ స్టోరీలకు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. గత ఏడాది సూపర్ పవర్స్ తో వచ్చిన ఒక యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో దూసుకెళ్తోంది. ఇది పక్కా సీట్ ఎడ్జ్ ఇచ్చే యాక్షన్ థ్రిల్లర్. ఒక్కసారి చుస్తే మళ్ళీ చూడాలనిపించే స్టోరీ ఐయండిబిలో దీనికి ఎనిమిదికి పైగా రేటింగ్ ఉంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2024 లో వచ్చిన ఈ కొరియన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘ఫ్యామిలీ మ్యాటర్స్’ (Family Matters). ఇది కిమ్ గోక్ , కిమ్ సోన్ డైరెక్షన్లో తెరకెక్కింది. 6 ఎపిసోడ్‌ల ఈ కొరియన్ యాక్షన్ 2024థ్రిల్లర్ నవంబర్ 29 నుంచి కూపాంగ్ ప్లే, ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. దీనిని తెలుగు డబ్బింగ్ తో  కూడా చొచ్చు. ఇందులో బే డూ-నా, ర్యు సీంగ్-బమ్, బేక్ యూన్-సిక్, లోమోన్, లీ సూ-హ్యున్ నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

నలుగురు వ్యక్తులు ఉండే ఒక ఫ్యామిలీకి అసాధారణమైన శక్తులు ఉంటాయి. వీళ్ళు భయంకరమైన మాఫియా నుండి తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతూ ఉంటారు. శత్రువుల కన్నుగప్పి కుమ్‌సు సిటీ అనే పట్టణంలో ఒక మధ్యతరగతి కుటుంబంగా నటిస్తూ నకిలీ జీవితాన్ని గడుపుతారు. బయటి ప్రపంచానికి వాళ్ళు మామూలు వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎంతో ప్రమాదకరమైన గతం ఉంటుంది.
ఈ నకిలీ కుటుంబానికి హెడ్ గా యంగ్-సూ ఉంటుంది. ఆమె చిన్నతనంలో ఒక రహస్య ప్రదేశంలో కఠినమైన శిక్షణ పొందింది. ఆమె కుటుంబ సభ్యులలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి.

Read Also : ముసలి మొగుడిపై గూఢచర్యం… ఈ జనరేషన్ ప్రేమ కథ… పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్

Advertisement

వీళ్ళు ప్రశాంతంగా నకిలీ జీవితాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో, వీళ్ళ గతం వారిని వెంటాడుతుంది. వీళ్ళని వెతుక్కుంటూ వచ్చిన విలన్‌ల నుండి తమను తాము రక్షించుకోవడానికి, ఈ ఫ్యామిలీ తమ ప్రత్యేక శక్తులను ఉపయోగించి పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో జరిగే యాక్షన్ సీన్స్, థ్రిల్లింగ్ ట్విస్టులు ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయి. మాఫియా ఈ ఫ్యామిలీని ఎందుకు అంతం చేయాలనుకుంటుంది ? వీళ్ళ గతం ఏమిటి ? ఈ స్టోరీ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×