E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న మూవీస్.. వాటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న మూవీస్.. వాటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి రోజు సినిమాలను చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే టీవీలోకి కొత్త సినిమాలు వచ్చేవి. కానీ ఇప్పుడు థియేటర్లలో వచ్చిన కొద్ది రోజుల్లోనే టీవీల్లోకి సినిమాలు సందడి చేస్తున్నాయి. మూవీ లవర్స్ ను ఆకట్టుకోవడం కోసం ప్రత్యేకమైన స్టోరీ లతో ఉన్న సినిమాలు టీవీల్లోకి వస్తుంటాయి. తెలుగు టీవీ ఛానెల్స్ సీరియల్స్ తో పాటుగా సూపర్ హిట్ సినిమాలు కూడా ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మంగళవారం టీవీల్లోకి కొత్త సినిమాలు వస్తున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఏ టీవీల్లోకి ఎలాంటి రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆర్య

మధ్యాహ్నం 3.30 గంటలకు – వెంకీమామ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఛాలెంజ్‌

ఉదయం 10 గంటలకు – రాయుడు

మధ్యాహ్నం 1 గంటకు – అవతారం

సాయంత్రం 4 గంటలకు – పేట

రాత్రి 7 గంటలకు – ఆగడు

రాత్రి 10 గంటలకు – చూసోద్దాం రండి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ

ఉదయం 11 గంటలకు – అంతం

మధ్యాహ్నం 2 గంటలకు – సర్పాట్టా

సాయంత్రం 5 గంటలకు – యాక్షన్‌

రాత్రి 8 గంటలకు – వివేకం

రాత్రి 11 గంటలకు – నేనే అంబానీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – పార్కింగ్‌

ఉదయం 9 గంటలకు – నమో వెంకటేశ

మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్‌

సాయంత్రం 3 గంటలకు – ఐ

రాత్రి 6 గంటలకు – బాక్‌

రాత్రి 9.30 గంటలకు – మంగళవారం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – చిన్న కోడలు

ఉదయం 10 గంటలకు – భక్త తుకారాం

మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహాసనం

సాయంత్రం 4 గంటలకు – శుభాకాంక్షలు

రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 12 గంటలకు – అజేయుడు

రాత్రి 10.30 గంటలకు – సకుటుంబ సపరి వార సమేతంగా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – జయం మనదేరా

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – లీడర్‌

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు లేక నేను లేను

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6 గంటలకు – కణం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి

ఉదయం 9 గంటలకు – బిగ్ బాస్ (షో)

రాత్రి 11గంటలకు – S/O సత్యమూర్తి

ఈ మంగళవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Nindu Noorella Saavasam Serial Today Episode September 5th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండను తిట్టిన మనోహరి  

Big Stories

Advertisement
×