E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం టీవీ చానల్స్ లోకి సినిమాలో వచ్చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు జనాలని ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మధ్య టీవీ చానల్స్ సరికొత్త సినిమాలనే ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి.. పీటలలో రిలీజ్ అయిన స్టార్ హీరోలో సినిమాలు సైతం టీవీలలోకి రావడంతో జనాలు వాటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరిస్తున్నారు. మరి ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు వచ్చాయో ఒక్కసారి మనం చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – గంగోత్రి

మధ్యాహ్నం 3.30 గంటలకు – వంశోద్దారకుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – మేడమ్‌

ఉదయం 10 గంటలకు – అజ్ఞాతవాసి

మధ్యాహ్నం 1 గంటకు – దేవి

సాయంత్రం 4 గంటలకు – అభిలాష

రాత్రి 7 గంటలకు – శివరామరాజు

రాత్రి 10 గంటలకు – ప్రతినిధి2

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నవ మన్మధుడు

ఉదయం 9 గంటలకు – సామజవరగమన

మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్

సాయంత్రం 3.30 గంటలకు – వినయ విధేయ రామ

రాత్రి 6 గంటలకు – RRR

రాత్రి 10 గంటలకు – ది ఘోష్ట్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – అసుర

ఉదయం 8 గంటలకు – గౌతమ్ S.S.C.

ఉదయం 11 గంటలకు – అన్నాబెల్ సేతుపతి

మధ్యాహ్నం 2 గంటలకు – కృష్ణబాబు

సాయంత్రం 5 గంటలకు – హనుమంతు

రాత్రి 7.30 గంటలకు – డాన్‌

రాత్రి 11 గంటలకు – గౌతమ్ S.S.C.

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీ కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూప్‌

ఉదయం 10 గంటలకు – అబ్బాయి గారు అమ్మాయి గారు

మధ్యాహ్నం 1 గంటకు – వంశానికొక్కడు

సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ

రాత్రి 7 గంటలకు – అంతులేని కథ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని

రాత్రి 9 గంటలకు – చట్టానికి కళ్లు లేవు

జీతెలుగూ..

ఉదయం 9 గంటలకు – చిరుత

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – సిద్ధు ఫ్రం శ్రీకాకుళం

ఉదయం 9 గంటలకు – హలో

మధ్యాహ్నం 12 గంటలకు – మామన్

మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం

సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ

రాత్రి 9 గంటలకు – ఉగ్రం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అదుర్స్‌

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 11 గంటలకు – నువ్వే నువ్వే

ఈ శుక్రవారం  ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Big Stories

Advertisement
×