E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీ మూవీస్.. ఆ 3 స్పెషల్.. మస్ట్ వాచ్..

Today Movies in TV : బుధవారం టీవీ మూవీస్.. ఆ 3 స్పెషల్.. మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు సినిమాల సందడి ఉంటుంది.. కేవలం థియేటర్లలో మాత్రమే కాదు అటు ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు వస్తూ ఉంటాయి. ఇక మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి.. అందులో ఈమధ్య థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలు టీవీలలో ప్రసారం పోవడంతో ఎక్కువమంది టీవీలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీటిని మాత్రమే కాదు ప్రతి రోజు కూడా టీవీ చానల్స్ కొత్త సినిమాలను అందిస్తున్నాయి. ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అవేంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – రెబల్

మధ్యాహ్నం 3.30 గంటలకు – కాటమరాయుడు

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అంధగాడు

ఉదయం 10 గంటలకు – అపూర్వ సహొదరులు

మధ్యాహ్నం 1 గంటకు – గ్యాంగ్ లీడర్‌

సాయంత్రం 4 గంటలకు -ఒక్కడు చాలు

రాత్రి 7 గంటలకు – పౌర్ణమి

రాత్రి 10 గంటలకు – చిన్నదాన నీ కోసం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మారన్‌

ఉదయం 9 గంటలకు – కోట బొమ్మాళి పీఎస్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3.30 గంటలకు – ఎక్ట్రార్డినరీ జంటిల్‌మెన్‌

రాత్రి 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9 గంటలకు – మంగళవారం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – రైల్‌

ఉదయం 11 గంటలకు – మ్యాస్ట్రో

మధ్యాహ్నం 2 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి

రాత్రి 8.30 గంటలకు – ఆట ఆరంభం

రాత్రి 11 గంటలకు – రైల్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముత్యాల ముగ్గు

ఉదయం 10 గంటలకు – అభిమాన వంతులు

మధ్యాహ్నం 1 గంటకు – ఆయనకిద్దరు

సాయంత్రం 4 గంటలకు – పిల్ల నచ్చింది

రాత్రి 7 గంటలకు – బంగారు పంజరం

రాత్రి 10 గంటలకు – మొగుడు పెళ్లాల దొంగాట

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – సామాన్యుడు

రాత్రి 10 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంటలకు – ఒంగోలు గిత్త

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – నాగకన్య

ఉదయం 9 గంటలకు – ముత్తు

మధ్యాహ్నం 12 గంటలకు – ది రోడ్

మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు

సాయంత్రం 6గంటలకు – నా పేరు సూర్య ఇల్లు ఇండియా

రాత్రి 9 గంటలకు – జాగో

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అర్జున్‌

ఉదయం 9 గంటలకు – పోకిరి

సాయంత్రం 4.30 గంటలకు – గీతాంజలి మళ్లీ వచ్చింది

రాత్రి 10.30 గంటలకు – పోకిరి

ఈ బుధవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×