E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్…

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు స్పెషల్…
Advertisement

Today Movies in TV : ఈమధ్య కొత్త సినిమాలకు కొదవలేదు.. జనవరి నెలలో బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతుంటాయి.. సంక్రాంతి సందర్భంగా చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. అయితే ఈ సినిమాల కోసం జనాలు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. అయితే ఈ శుక్రవారం కూడా చాలా సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి. వీటిలో స్టార్ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా ప్రభాస్ నటించిన రాజా సాబ్ మూవీ ఇవాళ థియేటర్లోకి రాబోతుంది. ఇక టీవీ చానల్స్ కూడా ఇవాళ కొత్త సినిమాల ను ప్రసారం చేస్తున్నాయి.. మరి శుక్రవారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న ఆ సూపర్ హిట్ సినిమాలేవో ఒకసారి మనం తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అమ్మోరు

మధ్యాహ్నం 3 గంటలకు – MLA

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – బాయ్స్‌

ఉదయం 10 గంటలకు – నాగ దేవత

మధ్యాహ్నం 1 గంటకు – రణధీర

సాయంత్రం 4 గంటలకు – పంచతంత్రం

రాత్రి 7 గంటలకు – ఆర్య 2

రాత్రి 10 గంటలకు – రణరంగం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – నిను వీడని నీడను నేనే

ఉదయం 9 గంటలకు – విశ్వాసం

మధ్యాహ్నం 12 గంటలకు -జులాయి

సాయంత్రం 3 గంటలకు – ఛత్రపతి

రాత్రి 6 గంటలకు – సర్ మేడమ్‌

రాత్రి 9.30 గంటలకు – బాహుబలి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – షాక్‌

ఉదయం 11 గంటలకు – జోష్‌

మధ్యాహ్నం 2 గంటలకు – విజయదశమి

సాయంత్రం 5 గంటలకు – రాజుగారి గది3

రాత్రి 8 గంటలకు – సీత

రాత్రి 11 గంటలకు – షాక్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – భలే రాముడు

ఉదయం 10 గంటలకు – భలే మాష్టారు

మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా

సాయంత్రం 4 గంటలకు – శివుడు శివుడు శివుడు

రాత్రి 7 గంటలకు – శ్రీమంతుడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – రుస్తుం

రాత్రి 10.30 గంటలకు – తొలివలపు

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – జయం మనదేరా

సాయంత్రం 4.30 గంటలకు – గాలోడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఆహానా పెళ్లంట

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – రంగరంగ వైభవంగా

మధ్యాహ్నం 3 గంటలకు – పూజ

సాయంత్రం 6గంటలకు – స్పైడర్‌

రాత్రి 9 గంటలకు – ది లూప్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – కేరింత

ఉదయం 9 గంటలకు – మిర్చి

సాయంత్రం 4.30 గంటలకు – టచ్ చేసి చూడు

రాత్రి 10.30 గంటలకు – మిర్చి

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×