Today Movies in TV : టీవీ ఛానెల్స్ ప్రతి రోజు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అందులో కొన్ని సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి.. ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎక్కువగా ప్రసారం అవుతున్నాయి. ప్రతి వారం బోలెడు సినిమాలు ప్రసారం అవుతుంటాయి.. అలాగే ఈ శనివారం కూడా కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. మీకు నచ్చిన సినిమాను టీవిలో ఇంటిల్లిపాది చూసి ఆనందించండి.. మరి ఆలస్యం ఎందుకు ఎక్కడ ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఒకసారి చూసేద్దాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- మసూద
మధ్యాహ్నం 2.30 గంటలకు- గుండె జారి గల్లంతయ్యిందే
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అడవి చుక్క
ఉదయం 10 గంటలకు- రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు- నిజం
సాయంత్రం 4.30 గంటలకు- పూజ
సాయంత్రం 7 గంటలకు- టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
రాత్రి 10 గంటలకు- మొండిఘటం
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- పార్టీ
ఉదయం 8 గంటలకు- సోలో
ఉదయం 11 గంటలకు- అసాధ్యుడు
మధ్యాహ్నం 2 గంటలకు- మల్లన్న
సాయంత్రం 5 గంటలకు- వీడోక్కడే
రాత్రి 8 గంటలకు- యోగి
రాత్రి 11 గంటలకు- సోలో
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- శ్రీదేవి శోభన్ బాబు
ఉదయం 9 గంటలకు- మర్యాద రామన్న
మధ్యాహ్నం 12 గంటలకు- నువ్వు నాకు నచ్చావ్
మధ్యాహ్నం 3 గంటలకు- సింగం 3
సాయంత్రం 6 గంటలకు- విశ్వాసం
రాత్రి 9 గంటలకు- జులాయి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు- ప్రమీలార్జునీయం
మధ్యాహ్నం 1 గంటకు- సుస్వాగతం
సాయంత్రం 4 గంటలకు- ముద్దుల మేనల్లుడు
సాయంత్రం 7 గంటలకు- శ్రీ మంజునాథ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- వారసుడొచ్చాడు
రాత్రి 9.30 గంటలకు- బీరువా
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు- దోచేయ్
ఉదయం 9 గంటలకు- CBI 5 ది బ్రెయిన్
మధ్యాహ్నం 12 గంటలకు- రోషగాడు
మధ్యాహ్నం 3 గంటలకు- ఉన్నది ఒకటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు- హను మాన్
రాత్రి 9 గంటలకు- ధీరుడు
ఇవాళ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..