Today Movies in TV : థియేటర్లలో ఒకవైపు సినిమాలు రిలీజ్ అవుతున్న సరే.. సినీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తికనబరుస్తుంటారు. సినీ అభిమానుల కోరిక మేరకు కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలను కూడా టీవీ చానల్స్ ప్రసారం చేస్తుంటాయి. ఈమధ్య ఎక్కువగా కొత్త సినిమాలను టీవీలలో చూసేస్తున్నారు జనాలు. అయితే ప్రతిరోజూ బోలెడు సినిమాలు టీవీలలోకి వచ్చేస్తున్నాయి. వీకెండు స్పెషల్ కన్నా ప్రతి రోజు స్పెషల్ గా ఉండాలని కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు రణం
మధ్యాహ్నం 2.3ం గంటలకు మురారి
రాత్రి 10.30 గంటలకు అంతఃపురం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు అయోధ్య
ఉదయం 10 గంటలకు అహింస
మధ్యాహ్నం 1 గంటకు లోఫర్
సాయంత్రం 4 గంటలకు గుండె జల్లుమంది
రాత్రి 7 గంటలకు లయన్
రాత్రి 10 గంటలకు వనకన్య వండర్ వీరుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు గౌరవం
ఉదయం 9 గంటలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
మధ్యాహ్నం 12 గంటలకు అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు లవ్‌స్టోరి
సాయంత్రం 6 గంటలకు వినయ విధేయ రామ
రాత్రి 9.30 గంటలకు పసలపూడి వీరబాబు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు దొంగరాముడు అండ్ పార్టీ
ఉదయం 10 గంటలకు అత్తగారు కొత్త కోడలు
మధ్యాహ్నం 1 గంటకు లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు గిల్లి కజ్జాలు
రాత్రి 7 గంటలకు కొడుకు కోడలు
రాత్రి 10 గంటలకు చట్టానికి కళ్లు లేవు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు జోకర్
రాత్రి 9 గంటలకు సాంబయ్య
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు కూలీ నం1
సాయంత్రం 4 గంటలకు జర్సీ
జీ సినిమాలు..
ఉదయం 9 గంటలకు శివ గంగ
మధ్యాహ్నం 12 గంటలకు లౌక్యం
మధ్యాహ్నం 3 గంటలకు శతమానం భవతి
సాయంత్రం 6 గంటలకు ఉన్నది ఒక్కటే జిందగీ
రాత్రి 9 గంటలకు వాలిమై
రాత్రి 12 గంటలకు టిక్ టిక్ టిక్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు చారులత
ఉదయం 8 గంటలకు నిన్నే పెళ్లాడుతా
ఉదయం 11 గంటలకు మౌర్య
మధ్యాహ్నం 2 గంటలకు ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు గద్దలకొండ గణేశ్
రాత్రి 8 గంటలకు ప్రేమ కథా చిత్రమ్
రాత్రి 11 గంటలకు మన్యం పులి
ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..