Today Movies in TV : థియేటర్లలోకి బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. జూలై నెలలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి.. అటు ఓటీటీలో కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. ఈమధ్య టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు ప్రసారమవుతాండడంతో ఎక్కువ మంది జనాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక్కడ వచ్చే ప్రతి సినిమాను మిస్ అవ్వకుండా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలు వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రతి వీకెండ్ కొత్త సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఈ శుక్రవారం కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయని తెలుస్తుంది. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- ‘ఖడ్గం’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సర్కార్’
రాత్రి 10.30 గంటలకు- ‘బద్రి’
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ‘అదృష్టం’
ఉదయం 10 గంటలకు- ‘బఘీర’
మధ్యాహ్నం 1 గంటకు- ‘వాంటెడ్’
సాయంత్రం 4 గంటలకు- ‘A1 ఎక్స్ప్రెస్’
సాయంత్రం 7 గంటలకు- ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’
రాత్రి 10 గంటలకు- ‘ఫ్యామిలీ సర్కస్’
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- ‘శ్రీమన్నారాయణ’
ఉదయం 9 గంటలకు- ‘ఇంకొక్కడు’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఒక లైలా కోసం’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘ఈగ’
సాయంత్రం 6 గంటలకు- ‘పడి పడి లేచే మనసు’
రాత్రి 9 గంటలకు- ‘విక్రమార్కుడు’
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ‘దేశద్రోహులు’
ఉదయం 10 గంటలకు- ‘భలే అబ్బాయిలు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘లాహిరి లాహిరి లాహిరిలో’
సాయంత్రం 4 గంటలకు- ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆయనకిద్దరు’
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ‘భార్గవ రాముడు’
రాత్రి 9 గంటలకు- ‘మాయాబజార్’
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు- ‘సైనికుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘లవర్స్’
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు- ‘ముకుంద’
ఉదయం 9 గంటలకు- ‘దమ్ము’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్ళాం ఊరెళితే’
సాయంత్రం 6 గంటలకు- ‘బంగార్రాజు’
రాత్రి 9 గంటలకు- ‘నాన్ మహాన్ అల్లా’
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ‘వారసుడొచ్చాడు’
ఉదయం 8 గంటలకు- ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’
ఉదయం 10.30 గంటలకు- ‘యమదొంగ’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘నువ్వంటే నాకిష్టం’
సాయంత్రం 5 గంటలకు- ‘చాణక్య’
టీవీ ఛానెల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..