Today Movies in TV : టీవీలల్లో వచ్చే సినిమాలను చూడడానికి మూవీ లవర్స్ఆ సక్తి కనపరుస్తుంటారు. వెళ్ళలేని కొంతమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్టుగా కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి టీవీ చానల్స్. ఈ మధ్య ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు టీవీ చానల్స్ లలో త్వరగా నే ప్రసారమవుతున్నాయి. అందుకే జనాలు టీవీ లకు అతుక్కుపోతున్నారు. ప్రతిరోజు బోలెడు సినిమాలు టీవీ ఛానల్స్ లో ప్రసారమవుతుంటాయి. ఈ సోమవారం కూడా ఎన్నో సినిమాలను మీ ముందుకు తీసుకొస్తున్నాయి.. మరి ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన ఛానల్లో.. మీరు మెచ్చిన సినిమాను చూసేయ్యండి.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు- ‘ఆర్య’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘ఎలా చెప్పను’
రాత్రి 10.30 గంటలకు- ‘శమంతకమణి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- ‘స్పీడ్ డాన్సర్’
ఉదయం 10 గంటలకు- ‘నాగ దేవత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కిత కితలు’
సాయంత్రం 4 గంటలకు- ‘కుంతీపుత్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10 గంటలకు- ‘నేను రౌడీనే’
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు- ‘సాఫ్ట్ వేర్ సుధీర్’
ఉదయం 9 గంటలకు- ‘భలే భలే మగాడివోయ్’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘డీజే టిల్లు’
మధ్యాహ్నం 2.30 గంటలకు- ‘సుబ్రహ్మణ్యం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ‘అంకురం’
ఉదయం 10 గంటలకు- ‘భలే మాస్టారు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘బ్రహ్మ’
సాయంత్రం 4 గంటలకు- ‘స్వాతికిరణం’
సాయంత్రం 7 గంటలకు- ‘ఆత్మ గౌరవం’
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- ‘డార్లింగ్ డార్లింగ్’
రాత్రి 9 గంటలకు- ‘తొలివలపు’
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు- ‘వకీల్ సాబ్’
సాయంత్రం 4 గంటలకు- ‘ఆ ఒక్కటీ అడక్కు’
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు- ‘స్పీడ్ డాన్సర్’
ఉదయం 10 గంటలకు- ‘నాగ దేవత’
మధ్యాహ్నం 1 గంటకు- ‘కిత కితలు’
సాయంత్రం 4 గంటలకు- ‘కుంతీపుత్రుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘నాయకుడు’
రాత్రి 10 గంటలకు- ‘నేను రౌడీనే’
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- ‘మనీ మనీ మోర్ మనీ’
ఉదయం 8 గంటలకు- ‘అందాల రాక్షసి’
ఉదయం 11 గంటలకు- ‘కత్తి’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘స్వామి’
సాయంత్రం 5 గంటలకు- ‘మారి 2’
రాత్రి 8 గంటలకు- ‘నిప్పు’
రాత్రి 11 గంటలకు- ‘అందాల రాక్షసి’
టీవిలల్లో బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసెయ్యండి..