Today Movies in TV : ప్రతి నెల థియేటర్లలోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. జూన్ నెలలో స్టార్ హీరోలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం టీవీలల్లో వచ్చే ఇంట్రెస్టింగ్ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈమధ్య ప్రతిరోజు టీవీలలో కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక టాప్ ఛానెల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానెల్ లో ఏ మూవీ ప్రసారం అవుతుందో ఒక లుక్ వేద్దాం పదండీ..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 5 గంటలకు -టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్
ఉదయం 9 గంటలకు -సైరా నరసింహారెడ్డి
మధ్యాహ్నం 2.30 గంటలకు- దృశ్యం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -అనసూయమ్మ గారి అల్లుడు
ఉదయం 10 గంటలకు- శీను
మధ్యాహ్నం 1 గంటకు -సమ్మక్క సారక్క
సాయంత్రం 4 గంటలకు- యువరాజు
రాత్రి 7 గంటలకు -ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు -గురు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు -లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు- ది ఫ్యామిలీ స్టార్
మధ్యాహ్నం 3 గంటలకు- లవ్ స్టోరి
సాయంత్రం 6 గంటలకు -డీజే టిల్లు2
రాత్రి 9 గంటలకు -బాహుబలి2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- నాయకుడు
ఉదయం 10 గంటలకు- బంగారు మనుషులు
మధ్యాహ్నం 1 గంటకు- దేవీ పుత్రుడు
సాయంత్రం 4 గంటలకు- స్నేహితులు
రాత్రి 7 గంటలకు -రుద్రమదేవి
రాత్రి 10 గంటలకు -భలే మొగుడు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు -తుంబా
మధ్యాహ్నం 12 గంటలకు -మల్లీశ్వరి
మధ్యాహ్నం 3 గంటలకు- భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు- వకీల్ సాబ్
రాత్రి 9 గంటలకు- స్పైడర్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- మనీ మోర్ మనీ
ఉదయం 8 గంటలకు -ఆనంద్
ఉదయం 11 గంటలకు -జార్జిరెడ్డి
మధ్యాహ్నం 2 గంటలకు -రాజన్న
సాయంత్రం 5 గంటలకు -లైగర్
రాత్రి 7.30 గంటలకు -రాఘవేంద్ర
రాత్రి 11.30 గంటలకు -ఆనంద్
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- మువ్వ గోపాలుడు
రాత్రి 9గంటలకు -వివాహా భోజనంభు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- డబుల్ ఐస్మార్ట్
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..