Today Movies in TV : జూన్ నెల ముగిసేనాటికి కుబేర, కన్నప్ప సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి. అయితే అటు ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఒకవైపు కొత్త సినిమాలతో థియేటర్లు సందడిగా ఉన్నా కూడా.. ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఈ మధ్య టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తు ఎక్కువమంది ఇక్కడ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒకప్పుడు వీకెండ్ కొత్త సినిమాలు రావడం కామన్.. కానీ ఇప్పుడు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో కొత్త సినిమా వస్తుంది. అందుకే మూవీ లవర్స్ టీవీ సినిమాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా సోమవారం ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒక్కసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు కత్తి కాంతారావు
మధ్యాహ్నం 2.3ం గంటలకు అమ్మా నాన్న తమిళమ్మాయి
రాత్రి 10.30 గంటలకు మేడమీద అబ్బాయి
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు కాంచనమాల కేబుల్ టీవీ
ఉదయం 10 గంటలకు శ్వేతనాగు
మధ్యాహ్నం 1 గంటకు రచ్చ
సాయంత్రం 4 గంటలకు సొంతం
రాత్రి 7 గంటలకు డమరుకం
రాత్రి 10 గంటలకు యంగ్ ఇండియా
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి.. సోమవారం ఏ సినిమాలంటే..
ఉదయం 7 గంటలకు గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు అయోగ్య
మధ్యాహ్నం 12 గంటలకు రఘువరన్ బీటెక్
మధ్యాహ్నం 3 గంటలకు ఐ
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు మారి2
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు అలజడి
ఉదయం 10 గంటలకు సుగుణ సుందరి
మధ్యాహ్నం 1 గంటకు సందడే సందడి
సాయంత్రం 4 గంటలకు రక్త సిందూరం
రాత్రి 7 గంటలకు బెట్టింగ్ బంగార్రాజు
రాత్రి 10 గంటలకు గూండా
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు సూర్య సన్నాఫ్ కృష్ణన్
మధ్యాహ్నం 12 గంటలకు ఓ మై ఫ్రెండ్
మధ్యాహ్నం 3 గంటలకు శివాజీ
సాయంత్రం 6 గంటలకు రాక్షసి
రాత్రి 9 గంటలకు చిరుత
రాత్రి 12 గంటలకు నీవెవవరో
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు ఆనందమానందమాయే
రాత్రి 9 గంటలకు అక్క మొగుడు
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు జయం మనదేరా
ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..