Today Movies in TV : థియేటర్లలో కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అటు ఓటిటిలో కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య థియేటర్లలో వచ్చే సినిమాలు కొద్ది రోజుల్లోనే టీవీ చానల్స్ లో కూడా ప్రసారమవుతున్నాయి. దాంతో ఎక్కువ మంది మూవీ లవర్స్ కొత్త సినిమాలను టీవీలలో చూసేందుకు ఆసక్తి కనపరుస్తుంటారు. ఇక టీవీ చానల్స్ కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో టీవీలలో కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తున్నాయి. మరి ఈరోజు ఏ ఛానల్ లో ఏ సినిమా ప్రసారం అవుతుందో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- రాధ
మధ్యాహ్నం 2.30 గంటలకు- మాస్టర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- వీడు సామాన్యుడు కాదు
మధ్యాహ్నం 1 గంటకు- నేనున్నాను
సాయంత్రం 4 గంటలకు- సూర్యం
సాయంత్రం 7 గంటలకు- అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు
రాత్రి 10 గంటలకు- ఆకాశ రామన్న
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- రెడీ
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- మంత్రిగారి వియ్యంకుడు
రాత్రి 9 గంటలకు- శుభమస్తు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- రాజు గారి గది 3
ఉదయం 9 గంటలకు- అశోక్
మధ్యాహ్నం 12 గంటలకు- ది ఫామిలీ స్టార్
మధ్యాహ్నం 3.30 గంటలకు- ఉప్పెన
సాయంత్రం 6 గంటలకు- మిస్టర్ బచ్చన్
రాత్రి 9 గంటలకు- యముడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- తేజ
ఉదయం 10 గంటలకు- గుణ సుందరి కథ
మధ్యాహ్నం 1 గంటకు- భరత సింహా రెడ్డి
సాయంత్రం 4 గంటలకు- చిత్రం
సాయంత్రం 7 గంటలకు- ఇది కథ కాదు
రాత్రి 10 గంటలకు- అగ్ని గుండం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9 గంటలకు- మగమహా రాజు
మధ్యాహ్నం 12 గంటలకు- శివాజీ ది బాస్
మధ్యాహ్నం 3 గంటలకు- సంతోషం
సాయంత్రం 6 గంటలకు- బ్రూస్ లీ ది ఫైటర్
రాత్రి 9 గంటలకు- క్రైమ్ 23
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- ఎస్ పి పరశురామ్
ఉదయం 10.30 గంటలకు- జోష్
మధ్యాహ్నం 2 గంటలకు- శుభలేఖ
సాయంత్రం 5 గంటలకు- యాక్షన్
రాత్రి 7.30 గంటలకు- నిన్నే పెళ్లాడతా
రాత్రి 11 గంటలకు- ఎస్ పి పరశురామ్
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..