E-Paper
Advertisement

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Today Movies in TV : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..
Advertisement

Today Movies in TV : సమ్మర్లో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతాయి. అయితే కొంతమంది మాత్రం బయట వేడికి తట్టుకోలేక, సినిమాలకు వెళ్లలేక, టీవీలలో వచ్చే సినిమాలతోనే సరిపెట్టుకుంటారు. ఈ సమ్మర్ లో టీవీ చానల్స్ కూడా ఆసక్తికర సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. థియేటర్లలో రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలతో పాటు పాతవి ఆసక్తికరమైన సినిమాలను ప్రసారం చేస్తున్నారు. మరి ఇక ఆలస్యం లేకుండా ఏ టీవీ ఛానల్ ఏ సినిమాని నేడు ప్రసారం చేస్తుందో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..

ఉదయం 9 గంటలకు- ఇజం

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- శంకర్ దాదా MBBS

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 10 గంటలకు- ఆంజనేయులు

మధ్యాహ్నం 1 గంటకు- సోగ్గాడి పెళ్ళాం

సాయంత్రం 4 గంటలకు- ఆటో నగర్ సూర్య

సాయంత్రం 7 గంటలకు- అల్లుడా మజాకా

రాత్రి 10 గంటలకు- హిట్ 2

జీ తెలుగు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఉదయం 9 గంటలకు- ప్రేమలు

ఈటీవీ ప్లస్..

తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..

మధ్యాహ్నం 3 గంటలకు- శుభమస్తు

రాత్రి 9 గంటలకు- స్వాతి కిరణం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

ఉదయం 7 గంటలకు- సీమ టపాకాయ్

ఉదయం 9 గంటలకు- సర్పట్టా

మధ్యాహ్నం 12 గంటలకు- డీజే టిల్లు

మధ్యాహ్నం 2.30 గంటలకు- విక్రమ్

సాయంత్రం 6 గంటలకు- ఓం భీమ్ బుష్

రాత్రి 9 గంటలకు- అదుర్స్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 10 గంటలకు- మూగ మనసులు

మధ్యాహ్నం 1 గంటకు- విజేత విక్రమ్

సాయంత్రం 4 గంటలకు- జోరు

సాయంత్రం 7 గంటలకు- సుమంగళి

రాత్రి 10 గంటలకు- రుస్తుం

జీ సినిమాలు.. 

ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..

ఉదయం 9 గంటలకు- రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు- మారుతీ నగర్ సుబ్రమణ్యం

మధ్యాహ్నం 3 గంటలకు- సైనికుడు

సాయంత్రం 6 గంటలకు- నన్ను ఎవరు ఆపలేరు

రాత్రి 9 గంటలకు- కోబ్రా

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 8 గంటలకు- ఆనంద్

ఉదయం 11 గంటలకు- ఖుషి

మధ్యాహ్నం 2.30 గంటలకు- సత్యం IPS

సాయంత్రం 5 గంటలకు- డాన్

రాత్రి 8 గంటలకు- గూఢచారి

రాత్రి 11 గంటలకు- ఆనంద్

ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..

Related News

బిగ్ బాస్ 10 విన్నర్ ఎవరో చెప్పిన వర్షిణి…ఈ ఓవర్ కాన్ఫిడెంట్ ఎంటమ్మడు?

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి జంటగా బాలు, మీనా.. మరి ‘గుండె నిండా గుడి గంటలు’ పరిస్థితి ఏమిటీ?

సోషల్ మీడియాలో ట్రోల్స్.. వేస్ట్ ఫెలోస్ అంటూ పవిత్ర ఫైర్!

ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!

సినిమాలలోకి జబర్దస్త్ పవిత్ర!

నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలీదు… కన్నీళ్లు పెట్టుకున్న పవిత్ర!

ప్రముఖ యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ నందన అరెస్ట్.. అసలేం జరిగిందంటే?

సుధీర్ కు ఐ లవ్ యూ చెప్పిన జబర్దస్త్ పవిత్ర…ఈ ట్విస్ట్ ఏందీ అమ్మడు!

Big Stories

Advertisement
×