E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : శుక్రవారం టీవీ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : శుక్రవారం వచ్చేసింది అంటే సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి వారం కూడా చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతాయి.. కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయితే.. మరికొన్ని మాత్రం  ఓటీటీ ప్లాట్ ఫామ్ లలోకి వస్తున్నాయి.. ఇక వీటితో పాటుగా టీవీ చానల్స్ లలో కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఇవాళ వచ్చే సినిమాలు చాలా స్పెషల్ గా ఉంటాయి.. మరి ఈరోజు ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – అడవి రాముడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆక్సీజన్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇంటిలీజెంట్‌

ఉదయం 10 గంటలకు – ఢీ

మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లి చేసుకుందాం

సాయంత్రం 4 గంటలకు – ఖుషీ ఖుషీగా

రాత్రి 7 గంటలకు – శివం

రాత్రి 10 గంటలకు – పట్టుదల

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మీకు మాత్రమే చెప్తా

ఉదయం 9 గంటలకు – అదుర్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – కే ర్యాంప్‌

సాయంత్రం 2.30 గంటలకు – పోకిరి

సాయంత్రం 6 గంటలకు – ప్రేమంటే

రాత్రి 9 గంటలకు – క్రాక్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – పార్టీ

ఉదయం 8 గంటలకు – పసివాడి ప్రాణం

ఉదయం 11 గంటలకు – విక్రమార్కుడు

మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో

సాయంత్రం 5 గంటలకు – ఉయ్యాల జంపాల

రాత్రి 7.30 గంటలకు – విక్రమ్‌

రాత్రి 11 గంటలకు – పసివాడి ప్రాణం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మా నాన్నకు పెళ్లి

ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – భలేవాడివి బాసూ

రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 12 గంటలకు – జోరు

రాత్రి 10 గంటలకు – ఉల్టా ఫల్టా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – నువ్వే కావాలి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – శ్రీమంతుడు

సాయంత్రం 4.30 గంటలకు – మైడియర్ భూతం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – దోచెయ్‌

ఉదయం 9 గంటలకు – బ్రూస్‌లీ

మధ్యాహ్నం 12 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్‌

సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్‌

రాత్రి 9 గంటలకు – కోటికొక్కడు

స్టార్ మా..

ఉదయం 4 గంటలకు – ధైర్యం

ఉదయం 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

ఈ శుక్రవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

వైల్డ్ కార్డు ఎంట్రీ కన్ఫర్మ్ చేసిన రాజకుమారి.. సపోర్ట్ కావాలంటూ రిక్వెస్ట్!

నందు బిగ్‌బాస్‌లోకి వస్తే ఇదే పెద్ద రిస్క్.. శేఖర్ బాషా వైరల్ కామెంట్స్!

బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!

Telusu Serials : ఈ వారం సీరియల్స్ వీక్లి రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాట వినని జయంతి.. తాయారు రచ్చ రచ్చ..

Intinti Ramayanam Today Episode: కన్నీళ్లు పెట్టుకున్న అక్షయ్.. పల్లవి ప్లాన్ ఇదా..? పార్వతికి నిజం చెప్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: మీనాకు మరో షాక్.. అడ్డంగా దొరికిపోయిన బాలు.. అరుణ్ తో మళ్లీ గొడవ..

Big Stories

Advertisement
×