E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు..వాటిని డోంట్ మిస్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు..వాటిని డోంట్ మిస్..
Advertisement

Today Movies in TV : రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు చాలా మందివి. చిన్నా చితక ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చాలామంది జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఎక్కువమంది టీవీలలో వచ్చేసి సినిమాలను సీరియల్స్లను చూస్తూ ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి వారిలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్లు ఎక్కువగా ఉంటున్నారు. వారందరిని ఆకట్టుకునేందుకు టీవీ చానల్స్ సరికొత్త ప్రోగ్రాంలతో పాటుగా కొత్త సినిమాలను ప్రతిరోజు ప్రసారం చేస్తున్నాయి. ఈ శుక్రవారం ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – జయం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – త్రినేత్రుడు

ఉదయం 10 గంటలకు – మహారథి

మధ్యాహ్నం 1 గంటకు – నేను శైలజ

సాయంత్రం 4 గంటలకు – అశోవనంలో అర్జున కల్యాణం

రాత్రి 7 గంటలకు – నిన్నే ప్రేమిస్తా

రాత్రి 10 గంటలకు – దేవుడు చేసిన మనుషులు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – రౌడీ

ఉదయం 8 గంటలకు – సప్తగిరి LLB

ఉదయం 11 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – తిలక్‌

సాయంత్రం 5 గంటలకు – ఓ బేబీ

రాత్రి 8 గంటలకు – కలర్ ఫొటో

రాత్రి 11 గంటలకు – సప్తగిరి LLB

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మంత్రి మానసమ్మతం

ఉదయం 9 గంటలకు – కోటబొమ్మాళి

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

మధ్యాహ్నం 3 గంటలకు – సింగం

సాయంత్రం 6 గంటలకు – బాపు

రాత్రి 9 గంటలకు – స్కంద

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ముత్యాలముగ్గు

ఉదయం 10 గంటలకు – ప్రమీలార్జునీయం

మధ్యాహ్నం 1 గంటకు – దొంగమొగుడు

సాయంత్రం 4 గంటలకు – ఎగిరే పావురమా

రాత్రి 7 గంటలకు – కోడల్లు వస్తున్నారు జాగ్రత్త

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – సంపంగి

రాత్రి 10.30 గంటలకు – అమ్మ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – కలిసుందాం రా

మధ్యాహ్నం 4. 30 గంటలకు – క్రేజీ ఫెలో

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రంగం2

ఉదయం 9 గంటలకు – అబ్రహం ఓజ్లర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శివలింగ

మధ్యాహ్నం 3 గంటలకు – మిన్నల్ మురళి

సాయంత్రం 6 గంటలకు – శ్రీమంతుడు

రాత్రి 9 గంటలకు – ఐస్మాట్ శంకర్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – విక్రమార్కుడు

ఈ శుక్రవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Gundeninda Gudigantalu Balu : బిగ్ బాస్ లోకి బాలు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ అంతా..?

Telugu Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి ప్రభావతి కండీషన్.. మీనా, బాలు హ్యాపీ.. ప్రభకు కొత్త టెన్షన్..

Podarillu Today Episode : చక్రీ కి దిమ్మతిరిగే షాక్.. మాధవ్ నిర్ణయంలో మార్పు..? శైలు పై అనుమానం..

Illu Illalu Pillalu Today Episodes: అయ్యో ప్రేమ.. వల్లి మళ్లీ పుల్లేట్టేసింది.. ప్రేమ మారుతుందా..?

Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?

Big Stories

Advertisement
×