E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం బోలెడు సినిమాలు.. వాటిని తప్పక చూడాల్సిందే..

Today Movies in TV : బుధవారం బోలెడు సినిమాలు.. వాటిని తప్పక చూడాల్సిందే..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కొత్త సినిమాలు కి వస్తూ ఉంటాయి. అలాగే టీవీలన్నీ కూడా కొత్త సినిమాలు ప్రసారం అవుతుంటాయి. థియేటర్లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కూడా చాలామంది టీవీలలో వచ్చే సినిమాల ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. ఇటీవల కాలంలో తీటలోనికి వచ్చిన కొద్ది రోజుల్లోనే టీవీలలో సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఈ బుధవారం ఎలాంటి సినిమాలు ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – సాహాస బాలుడు విచిత్ర కోతి

మధ్యాహ్నం 3 గంటలకు – అధిపతి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 9 గంటలకు – బెదురులంక 2012

మధ్యాహ్నం 12 గంటలకు – ఓం భీం భుష్‌

మధ్యాహ్నం 3 గంటలకు – గల్లీరౌడీ

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి

రాత్రి 9.30 గంటలకు – సత్యం సుందరం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – జోష్‌

ఉదయం 12 గంటలకు – అమ్మోరు తల్లి

మధ్యాహ్నం 2 గంటలకు – కల్పన

సాయంత్రం 5 గంటలకు – గురుదేవ్ హొయ్‌స్లా

రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్‌

రాత్రి 11 గంటలకు – జోష్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు

ఉదయం 9 గంటలకు – బెదురులంక 2012

మధ్యాహ్నం 12 గంటలకు – ఓం భీం భుష్‌

మధ్యాహ్నం 3 గంటలకు – గల్లీరౌడీ

సాయంత్రం 6 గంటలకు – బాహుబలి

రాత్రి 9.30 గంటలకు – సత్యం సుందరం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శక్తి

ఉదయం 10 గంటలకు – మోసగాడు

మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం

సాయంత్రం 4 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం

రాత్రి 7 గంటలకు – శుభకార్యం

రాత్రి 10 గంటలకు – వేట

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నీతో

రాత్రి 10 గంటలకు – మౌనం

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్‌

సాయంత్రం 4.30 గంటలకు ఆ ఒక్కటి అడక్కు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గణేశ్‌

ఉదయం 9 గంటలకు – సంతోషం

మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు – విక్రమార్కుడు

సాయంత్రం 6 గంటలకు – KGF 2

రాత్రి 9 గంటలకు – మిరపకాయ్‌

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – అర్జున్‌

ఉదయం 9 గంటలకు – నువ్వే నువ్వే

రాత్రి 11 గంటలకు – నువ్వే నువ్వే

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

డిగ్రీలో 5 సబ్జెక్టులు ఫెయిల్.. సింగపూర్ లో హౌస్ కీపింగ్ జాబ్.. . సుధీర్ రెడ్డి స్టోరీ ఇదే!

టికెట్ గెలుచుకొని వచ్చా.. కప్పు తీసుకొని పోతా.. మూడో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఝాన్సీ!

ఇక ఆట షూర్.. బిగ్ బాస్ 10 హౌస్ లోకి అడుగు పెట్టిన ఫస్ట్ కంటెస్టెంట్!

అదిరిపోయిన బిగ్ బాస్ 10 హౌస్.. మ్యాజిక్ కీతో ఆటను మలుపు తిప్పిన నాగార్జున!

“దుష్టశక్తుల కళ్ళన్నీ నాపైనే”.. మరో సంచలన వీడియోతో అనసూయ!

డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం !

బిగ్ బాస్ 10లోకి అడుగుపెడుతున్న దేబ్జానీ మోదక్.. ఆమె బ్యాక్ గ్రౌండ్, రెమ్యూనరేషన్ ఎంతంటే?

బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్.. టైమింగ్స్ లో భారీ మార్పు!

Big Stories

Advertisement
×