E-Paper
Advertisement

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…
Advertisement

Tuesday Movies in TV : మూవీ లవర్స్ ప్రతిరోజు సినిమాలను చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో థియేటర్లలోకి స్టార్ హీరోల సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఎక్కువగా చిన్న సినిమాలు మాత్రమే ఇటీవల బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంటాయి. గత కొన్ని రోజులుగా థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా కేవలం కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లో కి రావడంతో ఎక్కువమంది ఇక్కడ టీవీలల్లో వచ్చే సినిమాలను చూసి ఎందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. మళ్లీ ప్రతిరోజు మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడానికి టీవీ చానల్స్ సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి.. ఈ మంగళవారం ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు

Advertisement

ఉదయం 9 గంటలకు – బృందావనం

మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – శ్రీమతి ఒక బహుమతి

సాయంత్రం 4.30 గంటలకు – ఏమైంది నాలో

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అఖరి పోరాటం

ఉదయం 10 గంటలకు – మహారాజా

మధ్యాహ్నం 1 గంటకు – నాగ దేవత

సాయంత్రం 4 గంటలకు – అఆఇఈ

రాత్రి 7 గంటలకు – వీడే

రాత్రి 10 గంటలకు – దేవుడు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – యాత్ర

ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు2

మధ్యాహ్నం 12 గంటలకు -రాజా ది గ్రేట్‌

సాయంత్రం 3 గంటలకు – భద్రకాళి

సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి

రాత్రి 9.30 గంటలకు – హలో గురు ప్రేమ్ఓసమే

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ

ఉదయం 8 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ

ఉదయం 11 గంటలకు – జిల్లా

మధ్యాహ్నం 2.30 గంటలకు – తిలక్‌

సాయంత్రం 5 గంటలకు – సింహా

రాత్రి 8 గంటలకు – మాలిక్‌

రాత్రి 11 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతి

ఉద‌యం 10 గంట‌ల‌కు – గులేబ‌కావ‌ళి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స‌ర్దుకు పోదాం రండి

సాయంత్రం 4 గంట‌ల‌కు – రౌడీగారి పెళ్లాం

రాత్రి 7 గంట‌ల‌కు – చాలా బాగుంది

రాత్రి 10 గంట‌ల‌కు – దేవ

ఈటీవీ ప్లస్..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మొగుడు గారు

ఈటీవీ..

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ర‌క్త సిందూరం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ర‌క్త సిందూరం

జీతెలుగు..

ఉదయం 3 గంటలకు – సంతొషం

ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ

మధ్యాహ్నం 3 గంటలకు – కోబ్రా

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముకుంద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిడిల్ క్లాస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మారుతీ న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ముత్తు

రాత్రి 9 గంట‌ల‌కు – సీబీఐ 5

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – ధమాక

రాత్రి 11 గంటలకు – రఘువరన్ బీటెక్‌

ఈ మంగళవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Tags

Related News

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

బిగ్ బాస్ 10 సుధీర్ బర్త్డే.. గొప్ప పనికి శ్రీకారం చుట్టిన ఫ్యాన్స్!

ముఖేష్ కెప్టెన్సీ ఉష్.. కొత్త కెప్టెన్ గా అపూర్వ.. అప్పుడే మొదలుపెట్టేసిందే?

అలాంటి అమ్మాయే భార్యగా రావాలంటున్న బిగ్ బాస్ పవన్.. గొప్ప కోరికే!

Big Stories

Advertisement
×