E-Paper
Advertisement

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..

Gundeninda Gudigantalu : ఒడియమ్మ బంటి.. ఒకరు కాదు.. ఇద్దరు అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu :  స్టార్ మా చానల్లో సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ అంటే తప్పును గుర్తుకు వచ్చేది గుండె నిండా గుడి గంటలు సీరియల్. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ లో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇద్దరు వెళ్లిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ నుంచి ఎవరో ఒకరు వెళ్లిపోతున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది.. కానీ ఇప్పటివరకైతే ఎవ్వరూ బయటికి వెళ్ళినా పరిస్థితి కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు ఈ సీరియల్ నుంచి ఇద్దరు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సీరియల్ నుంచి తప్పుకోబోతున్న ఆ ఇద్దరు ఎవరు? ఎందుకు ఇప్పుడు వాళ్ల గురించి వార్తలు వినిపిస్తున్నాయి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఇద్దరు అవుట్ నిజమా..? 

ఈ జంట కనిపించకపోవడంతో ఈ వార్తలు ఉన్నాయి స్టార్ మా లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉండడం విశేషం.. ఈ సీరియల్ నుంచి ఇద్దరు తప్పుకుంటున్నారు. నిజంగానే ఈ సీరియల్ నుంచి ఇద్దరు తప్పుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ ఇద్దరు ఎవరు అన్నది క్లారిటీగా తెలియదు కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లు పెట్టి చూస్తే మనోజ్ అలాగే రోహిణి ఇద్దరు కూడా ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నారని సమాచారం. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఇద్దరు కనిపించకపోవడంతో నిజంగానే వీళ్ళు ఇకమీదట కనిపించరా అన్న టాక్ కూడా వినిపిస్తూ వస్తుంది. మరి నిజంగానే వీళ్ళు వెళ్ళిపోతున్నారా లేదా అన్నది ఒక క్లారిటీగా తెలియదు కానీ ప్రస్తుతం ఈ జంట కనిపించకపోవడంతో ఈ వార్తలు ఊపందుకున్నాయి. త్వరలోనే ఈ విషయం గురించి ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

గుండెనిండా గుడిగంటలు సీరియల్.. 

Advertisement

ప్రస్తుతం గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో మీనా దగ్గర నుంచి డబ్బులు పోగొట్టుకున్నారని చాలా బాధపడిపోతూ కనిపిస్తుంది మీనా. అయితే ఆ డబ్బులు ఎలాగైనా తిరిగి ఇవ్వాలి అని మీనా అనుకుంటుంది. ఇక బాలు కూడా అలానే అనుకుంటారు. అయితే ఇంట్లోని వాళ్ళందరూ కూడా మీనా కి సాయం చేయాలి అని చింతమణి దగ్గర డబ్బులు కొట్టేసేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు.. అయితే ఈ సీరియల్ లో బాలు చేసిన ప్లాను వద్దని ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్లుగా చింతామణి ఇంటికి వెళ్లి అక్కడ డబ్బులు అన్ని కొట్టేయాలని అనుకుంటారు. చింతామణిని పక్క ప్లాన్   ప్రకారం ఇంట్లో నుంచి పంపించి, ఆ ఇంట్లో రైడ్ చేస్తారు అయితే ఒక్క రూపాయి కూడా దొరకకపోవడంతో అంత షాక్ అవుతారు. ఇక అప్పుడే ఇంట్లోకి చింతామణి వస్తుంది. అయితే అది అస్సలు కుదరదు. ఇంక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్.. అవని దెబ్బకు షాక్.. పల్లవి పై అనుమానం..

Ninnu kori Serial Today Episode September 29th ‘నిన్ను కోరి’ సీరియల్‌: జీవన్ కు వార్నింగ్ ఇస్తున్న దాక్షాయణి   

Tuesday Tv Movies : మంగళవారం మూవీ లవర్స్ కు పండగే.. డోంట్ మిస్…

సిగ్గులేదా? నెగటివ్ కామెంట్స్ పై చైత్ర రాయ్ ఎమోషనల్!

బిగ్ బాస్ వెళ్ళిందే వాళ్ళ కోసం.. ఎలిమినేషన్ పై కన్నీళ్లు పెట్టుకున్న చైత్ర!

ఇండస్ట్రీలోకి రాకపోయుండుంటే చైత్ర రాయ్ ఏం చేసేవారో తెలుసా?

ఎట్టకేలకు లవ్ లో పడ్డ గల్లీ బాయ్ భాస్కర్.. గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తూ!

Big Stories

Advertisement
×