E-Paper
Advertisement

ఫోక్ డ్యాన్సర్ భార్యపై ఉప్పల్ బాలు ఫైర్!

ఫోక్ డ్యాన్సర్ భార్యపై ఉప్పల్ బాలు ఫైర్!
Advertisement

Uppal Balu: గత కొంతకాలంగా యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక డాన్సర్ పెళ్లయ్యి.. ఒక బాబు ఉన్నప్పటికీ కూడా అవన్నీ మరిచిపోయి, తన తోటి డాన్సర్ తో రెడ్ హ్యాండెడ్గా తన భార్యకు దొరికిపోయిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అయితే తన భర్తను నిలదీయాల్సిన ఆ మహిళ తన భర్తను వెనకేసుకొస్తూ సదరు యువతిపై నిందలు వేస్తూ దారుణంగా దూషించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ విషయంపై ప్రముఖ యూట్యూబర్ ఉప్పల్ బాలు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఫోక్ డాన్సర్ భార్యపై తనదైన శైలిలో స్పందించిన ఉప్పల్ బాలు..

ఉప్పల్ బాలు మాట్లాడుతూ..” బాసింగ బలాలు అంటూ పాట పాడాడు.. ఉత్త చేతులు అంటూ ఊపాడు.. చివరికి బెడ్ మీద దొరికిపోయాడు.. ఏంటమ్మా మీ ఆయన మంచోడా.. ఒకవేళ మంచోడు అయితే ఇలా ఎందుకు చేస్తాడు. మాధురి రాథోడ్ నీకేమైంది.. మార్కెట్లో నీకు మంచి క్రేజ్ ఉంది కదా.. చివరికి వాడితో ఎందుకు దొరికిపోయావ్.. ఇద్దరు ఒకే హోటల్కు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు.. మొగుడు ఏం చేసినా తప్పు లేదా? తప్పు మొత్తం మాధురిదే అన్నట్టుగా మాట్లాడుతున్నావ్.. అంటూ ఈశ్వర్ సాయి భార్యపై అటు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ పై ఫైర్ అవుతూ ఒక రేంజ్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.

భార్యకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన ఫోక్ డాన్సర్..

Advertisement

వారెవరో కాదు ఇటీవల బాసింగ బలాలు అంటూ యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు ఈశ్వర్ సాయి.. మాధురి రాథోడ్.. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎన్నో ఫోక్ పాటలు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో అందర్నీ ఆకట్టుకున్న వీరిద్దరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ కాస్త బట్టబయలు అవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఈశ్వర్ సాయి కి ఏడేళ్ల క్రితమే వివాహం జరిగి , ఒక కొడుకు ఉన్నాడు. అటు మాధురి రాథోడ్ కి కూడా గతంలోనే ఒక వ్యక్తితో బ్రేకప్ కాగా.. ఆమె ఈశ్వర్ సాయితో కలిసి ఫోక్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్లో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అది కాస్త బంధానికి దారితీసింది. మాధురి రాథోడ్ తో చనువుగా ఉంటున్న ఈశ్వర్ సాయి.. భార్యను దూరం పెట్టడం మొదలు పెట్టాడట .. దాంతో అనుమానం పెంచుకున్న ఈశ్వర్ సాయి భార్య అతడి కదలికలను గమనిస్తూ వచ్చింది. చివరికి ఆమె అనుమానమే నిజమైంది. వేములవాడలో రెడ్డి భవన్లో వీరిద్దరూ ఒక హోటల్లో దిగడం గమనించిన ఈమె సన్నిహితంగా ఉన్న సమయంలో పట్టుకుంది.

ALSO READ: డిజిటల్ మార్కెట్లో సరికొత్త రికార్డు.. ‘జై హనుమాన్’ ఓటీటీ హక్కులకు భారీ డీల్!

భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టించి, వీడియో రిలీజ్ చేసిన భార్య..

Advertisement

పోలీసులకు ఫిర్యాదు చేసి ఇద్దరి గుట్టు బయట పెట్టింది.. దీని తర్వాత ఒక వీడియో విడుదల చేసిన ఈశ్వర్ సాయి భార్య తన భర్త మంచోడు అని కాకపోతే ఆమె వల్లే తన భర్త అలా మారిపోయాడు అంటూ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఉప్పల్ బాలు స్పందించారు.

ఇకపోతే మరొకవైపు ఉప్పల్ బాలు అగ్నిపరీక్ష సీజన్ 2 లో అడుగుపెట్టి అక్కడ నవదీప్ తనను అవమానించాడని ఒక వీడియో కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Nindu Noorella Saavasam Serial Today Episode October 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి తనను చంపేస్తుందని పార్థు పసిగడతాడా..?    

Monday Tv Movies : మూవీ లవర్స్ కు పూనకాలే.. వీటిని మస్ట్ వాచ్..

సుప్రీత ఆస్తుల విలువ ఎంతో తెలుసా? చిట్టా మొత్తం బయటపెట్టిందిగా?

పవన్ కళ్యాణ్ రాజకీయాల పై సుప్రీత కామెంట్స్… పండగ చేసుకున్నాం అంటూ!

సుప్రీత నెల సంపాదన ఎంతో తెలుసా? అందం కోసం అంత ఖర్చు చేస్తుందా?

డ్రగ్స్ వ్యవహారం…ఏడవని రోజు లేదు సుప్రీత ఎమోషనల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×