E-Paper
Advertisement

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..

Wedensday TV Movies : బుధవారం టీవీ సినిమాలు.. డోంట్ మిస్..
Advertisement

Wedensday TV Movies : ఒకప్పుడు సినిమాలను చూడాలి అంటే థియేటర్లకు మాత్రమే వెళ్లే వాళ్ళు కానీ ఈ మధ్యకాలంలో ఎక్కువమంది ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి దాంతో వీటికి డిమాండ్ కూడా పెరుగుతూ వచ్చింది. కేవలం వీకెండ్ మాత్రమే కాదు వీక్ లోని ప్రతి రోజు కూడా ఇక్కడ సినిమాలు రావడంతో ఎక్కువ ఉంది చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరిక ఆలస్యం ఎందుకు..? ఈ బుధవారం ఏ టీవీ ఛానల్ లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉదయం 9 గంటలకు – కాటమరాయుడు

మధ్యాహ్నం 3.30 గంటలకు – శ్రీ రాజరాజేశ్వరి

జెమిని లైఫ్..

Advertisement

ఉదయం 11 గంటలకు – కళ్యాణ తాంబూలం

సాయంత్రం 4.30 గంటలకు – వేట

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – దేవీ లలితాంబ

ఉదయం 10 గంటలకు – జెంటిల్‌మెన్

మధ్యాహ్నం 1 గంటకు – లక్ష్మీకళ్యాణం

సాయంత్రం 4 గంటలకు – విజేత

రాత్రి 7 గంటలకు – రణధీర

రాత్రి 10 గంటలకు – నేను పెళ్లికి రెడీ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – రోజా

ఉదయం 9 గంటలకు – నిప్పు

మధ్యాహ్నం 12 గంటలకు – బాహుబలి 2

సాయంత్రం 3 గంటలకు – టెడ్డీ

సాయంత్రం 6 గంటలకు – క్రాక్‌

రాత్రి 9.30 గంటలకు – ఓం భీం భుష్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – సూర్య వర్సెస్ సూర్య

ఉదయం 8 గంటలకు – నేనేరా ఆది

ఉదయం 11 గంటలకు – రాజుగారి గది3

మధ్యాహ్నం 2 గంటలకు – రాధాగోపాళం

సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో

రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోణా

రాత్రి 11 గంటలకు -నేనేరా ఆది

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కదిలివచ్చిన కనకదుర్గ

ఉదయం 10 గంటలకు – ముద్దుల మామయ్య

మధ్యాహ్నం 1 గంటకు – కొదమసింహం

సాయంత్రం 4 గంటలకు – బావనచ్చాడు

రాత్రి 7 గంటలకు – గుండమ్మ కథ

రాత్రి 10 గంటలకు – కమిటీ కుర్రాళ్లు

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – సరస్వతి

ఉదయం11 గంటలకు – నేను

రాత్రి 12 గంటలకు – సరస్వతి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

సాయంత్రం 4 గంటలకు – దాస్ కీ ధమ్కీ

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – కందిరీగ

మధ్యాహ్నం 12 గంటలకు – గీతాగోవిందం

మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ

సాయంత్రం 6 గంటలకు – శివలింగ

రాత్రి 9 గంటలకు – జానకి వర్సెస్ కేరళ

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – విరూపాక్ష

రాత్రి 11 గంటలకు – రెమో

ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Brahmamudi Serial Today Episode October 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీ, ఐశ్వర్య పెళ్లి కోసం ఇందు ఏం చేసిందో తెలుసా..?   

Nindu Noorella Saavasam Serial Today Episode October 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హైదరాబాద్‌కు వైజయంతి – అయోమయంలో మనోహరి

‘బాసింగ బలాలు’ పాటతో అదరగొట్టిన వైష్ణవి సోనీ.. అసలు కథ ఇదే!

త్రిగుణ్ ఆడే గేమ్ నాకు ముందే అర్థమైంది.. చరణ్ తేజ

బిగ్ బాస్‌లో ఎక్కువ కనిపించాలంటే గొడవలు చేయాలా? చరణ్ తేజ ఆన్సర్ ఇదే !

సాయి పల్లవి సీక్రెట్ బయటపెట్టిన నాగచైతన్య..

కార్తీక దీపం 2 సూరజ్ ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? లక్షల్లోనే..

Big Stories

Advertisement
×