Wedensday Movies in TV : ఇటీవల కాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సొంతం చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా స్టార్ హీరోగా సినిమాలు ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న సరే కొన్ని మాత్రం యావరేజ్ ట్రాక్ ని సొంతం చేసుకున్నాయి. ఒకవైపు థియేటర్లోకి కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నా కూడా టీవీ చానల్స్ లోకి బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలు వెంటనే టీవీలలోకి రావడంతో ఇక్కడ డిమాండ్ కూడా పెరిగిపోతూ వస్తుంది. ఎప్పటిలాగే ఈ బుధవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. మరి ఆ సినిమాలో సంగతి ఏంటో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – నాన్నకు ప్రేమతో
మధ్యాహ్నం 3.30 గంటలకు – పెద్దన్న
ఉదయం 11 గంటలకు – సింధూర పువ్వు
సాయంత్రం 4.30 గంటలకు – నేను సైతం
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – సీతారామయ్య గారి మనుమరాలు
ఉదయం 10 గంటలకు – మావిడాకులు
మధ్యాహ్నం 1 గంటకు – మనసున్న మారాజు
సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారు
రాత్రి 7 గంటలకు – అపరిచితుడు
రాత్రి 10 గంటలకు – ఇష్క్
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – గేమ్ ఓవర్
ఉదయం 9 గంటలకు – రామ్ నగర్ బన్నీ
మధ్యాహ్నం 12 గంటలకు – పోకిరి
సాయంత్రం 3 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
సాయంత్రం 6 గంటలకు – ఫిదా
రాత్రి 9.30 గంటలకు – స్కంద
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు – రైల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమ అండ్ కో
సాయంత్రం 5 గంటలకు – కలర్ ఫొటో
రాత్రి 8 గంటలకు – RX 100
రాత్రి 11 గంటలకు – రైల్
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు – జమిందార్
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు
సాయంత్రం 4 గంటలకు – గిల్లి కజ్జాలు
మధ్యాహ్నం 3 గంటలకు – మౌనం
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
రాత్రి 10.30 గంటలకు – సూర్యవంశం
ఉదయం 9 గంటలకు – శివాజీ
సాయంత్రం 5 గంటలకు – కొత్త జంట
ఉదయం 9 గంటలకు – లౌక్యం
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – హలో
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
అర్ధరాత్రి 12 గంటలకు – కాంచన3
ఉదయం 9 గంటలకు – ది వారియర్
రాత్రి 11 గంటలకు – ది వారియర్
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..