BigTV English
Advertisement

Rashmika on Animal Success: నటి రష్మిక సంచలన వ్యాఖ్యలు.. అందుకే దూరంగా ఉంటున్నా..

Rashmika on Animal Success: నటి రష్మిక సంచలన వ్యాఖ్యలు.. అందుకే దూరంగా ఉంటున్నా..

rashmika emotional


Heroine Rashmika Emotional Comments on Animal Movie Sucess: బాలీవుడ్ హీరో రణబీర్ కఫూర్, అందాల తార రష్మిక జోడిగా నటించిన మూవీ యానిమల్. ఈ మూవీ రిలీజై తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని బాక్సాఫీస్లని షేక్ చేసింది. ఇక నెగటివ్ టాక్ తో వచ్చిన ఈ మూవీ ఆ తరువాత ఊహించని స్థాయిలో కలెక్షన్ల సునామిని క్రియేట్ చేసింది. అంతేకాకుండా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

యానిమల్ మూవీ అనగానే మనకు టక్కున గుర్తుకువచ్చేది..బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, హీరోయిన్ రష్మిక. వీరిద్దరి జోడి యానిమల్ మూవీలో ఎంతో చూడచక్కగా ఉందనే చెప్పాలి.ఈ మూవీలో రణబీర్ కపూర్ రోల్ ఎంత ముఖ్యమో..తన పక్కన యాక్ట్ చేసిన రష్మిక రోల్ కూడా అంతే ముఖ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆమె అంతలా నటించింది. కాదు.. కాదు.. జీవించింది. ఇక ఈ విషయాన్ని అలా ఉంచితే.. తాజాగా ఈ మూవీ విజయాన్ని రష్మిక మిగతా బృందం స్థాయిలో సొంతం చేసుకోలేకపోయారనే అభిప్రాయాలున్నాయి. రిలీజ్ తరువాత జరిగిన వేడుకల్లో ఆమె కనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది.


Read More: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. నా పేరు రాజకీయంగా ఉపయోగిస్తే..

దీనిపై రష్మిక ఇన్ స్టా ద్వారా రియాక్ట్ అయ్యారు. మూవీ రిలీజైన మరుసటి రోజు నుంచే తను ఒప్పుకున్న ఇతర మూవీస్ కోసం సెట్స్ కి రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. నాపైన ఉన్న ప్రేమతోనే ఈ ఆందోళన అని నాకు తెలుసు. మేం ఓ మంచి మూవీని అందించాం. ఆడియెన్స్ కనెక్ట్ అయి మా మూవీని ఆదరించారు. అందరూ అనుకున్నట్టుగానే నేనూ ఈ మూవీ ఘనవిజయాన్ని ఆస్వాదించడానికి కొంత టైం కేటాయించాలనుకున్నా. కానీ.. మరుసటి రోజు నుంచే నాకు చిత్రీకరణలు స్టార్ట్ అయ్యాయి. నా కెరీర్ లో అతిపెద్ద, కీలకమైన మూవీల్లో యాక్ట్ చేస్తున్నా.. వాటికోసం రాత్రిళ్లూ ట్రావెల్స్ చేయాల్సి వస్తోంది.

Read More: ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీపై దర్శకుడు క్రేజీ అప్డేట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్

పని విషయంలో నాకున్న డెడికేషన్ అలాంటిది అని రష్మిక చెప్పుకొచ్చింది. అందుకే చాలా వేడుకల్లో పాల్గొనలేకపోయానని.. నన్ను మిస్ అవుతున్నారని నాకు తెలుసు కానీ.. నేను చేస్తున్న మూవీస్ ఆ లోటుని భర్తీ చేస్తాయని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతున్నా. అవి అంతలా అలరిస్తాయి. వాటిని ఆడియెన్స్ ఆస్వాదించే క్షణాల కోసం ఇంట్రెస్ట్ గా ఎదురుచూస్తున్నా.. అంటూ ఓ పోస్ట్ ని పంచుకుంది రష్మిక. ప్రస్తుతం ఆమె ఫుష్ప ది రూల్ తో పాటు ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో వంటి తదితర మూవీస్ లో యాక్ట్ చేస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×