BigTV English

Update on 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు

Update on 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA పెంపు.. త్వరలో అమలు
7th Pay Commission DA Hike News
DA Hike News

DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. 2024 మార్చిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డియర్‌నెస్ అలవెన్స్‌లో 4% పెంపుదల పొందే అవకాశం ఉందని నివేదికలు పేర్కొన్నాయి.


సాధారణంగా కేంద్ర ప్రభుత్వం.. ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్(DA), పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (DR) ఇస్తుంది. DA సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు సవరిస్తారు. జనవరిలో ఒకసారి, జులైలో ఒకసారి డీఏ పెంపు ఉంటుంది. తాజా డీఏ పెంపుపై ప్రకటన మార్చి 2024లో వెలువడే అవకాశం ఉంది. ఈ పెంపుతో ప్రస్థుతం 46 శాతంగా ఉన్న డీఏ 50 శాతానికి పెరగనుంది.

డీఏ, డీఆర్ అంటే ఏమిటి..?
ద్రవ్యోల్బణం ప్రభావం వలన పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ ప్రకటిస్తుంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు.. జనవరి, జులైలో డీఏను కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గతేడాది జులైలో డీఎ ప్రకటించింది. అటు పెన్షనర్లకు కూడా ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ ఉండకూడదని డియర్‌నెస్ రిలీఫ్‌ను ప్రకటిస్తుంది. సాధారణంగా డీఏ, డీఆర్‌ను ఒకే సారి కేంద్రం ప్రకటిస్తుంది.


అటు హోళీ పండుగకు ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ విషయంలో శుభవార్త చెప్పే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరుగుతాయి.

Tags

Related News

Justice Yashwant Varma: జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు.. స్పీకర్ ఓం బిర్లా సంచలన నిర్ణయం

Stray Dogs: వీధి కుక్కలు కనిపించకూడదన్న సుప్రీంకోర్టు.. రంగంలోకి అధికారులు, మండిపడ్డ పెటా

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Big Stories

×