E-Paper
Advertisement

ఒకే ఇంట్లో 83 మంది.. ఈ ‘జంబో ఫ్యామిలీ’ వంటగది చూస్తే షాకవుతారు!

ఒకే ఇంట్లో 83 మంది.. ఈ ‘జంబో ఫ్యామిలీ’ వంటగది చూస్తే షాకవుతారు!
Advertisement

Anantapur Joint Family: ‘కలిసి ఉంటే కలదు సుఖం’ అనే సామెతను మాటల్లో వినడమే కానీ, నిజ జీవితంలో చూడటం ఈ రోజుల్లో చాలా అరుదు. చిన్న కుటుంబాలు, వేరు కాపురాలు ఎక్కువైపోయిన ఈ కాలంలో.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన హనుమంత రాయుడు, ముత్యాలప్పల కుటుంబం అందరికీ ఒక అద్భుతమైన ఆదర్శంగా నిలుస్తోంది. తరాలు మారినా, కాలం వేగంగా పరిగెడుతున్నా ఈ జంబో జాయింట్ ఫ్యామిలీ బంధాల విలువను చాటిచెబుతోంది. ఏకంగా ఆరు తరాలుగా ఏకతాటిపై నడుస్తూ, ఏకంగా 83 మంది సభ్యులతో ఒకే ఇంట్లో ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరికొకరు తోడుగా, నీడగా ఉంటూ ఆప్యాయతలను పంచుకుంటున్న ఈ పెద్ద కుటుంబం, నేటి సమాజానికి ఐక్యతలోని అసలైన తీపిని కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×