E-Paper
Advertisement

సాంప్రదాయ న్యూస్ ఛానళ్లకు బిగ్ టీవీ చెక్.. సరికొత్త రికార్డుతో ఎంట్రీ!

సాంప్రదాయ న్యూస్ ఛానళ్లకు బిగ్ టీవీ చెక్.. సరికొత్త రికార్డుతో ఎంట్రీ!
Advertisement

BIG TV Immersive Technology: తెలుగు రాష్ట్రాల్లో ఎందరో ఆదరాభిమానాలు సంపాదించిన బిగ్ టీవీ న్యూస్ ఛానల్.. రీలాంచ్ రూపంలో తిరిగి ప్రజల ముందుకు వచ్చింది. అయితే మీడియాలో ఇన్నాళ్లు ప్రజలు చూస్తూ వస్తున్న వార్తా కథనాలకు భిన్నంగా ఇకపై బిగ్ టీవీలో కొత్త పద్దతిలో ప్రసారాలు ఉండబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ‘ఇమ్మర్సివ్ టెక్నాలజీ’ (Immersive Technology). ఈ సాంకేతికతతో సమాచారాన్ని ఇచ్చే పద్దతి, ప్రజలు చూసే విధానం బిగ్ టీవీలో పూర్తిగా మారిపోనుంది. అయితే తెలుగు రాష్ట్రాలే గాక ఆసియాలోనే మెుట్టమెుదటి సారిగా ఈ టెక్నాలజీని అందిపుచ్చుకున్న న్యూస్ ఛానెల్ బిగ్ టీవీనే కావడం విశేషం. అంతేకాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోల్లో ఒకటిగా బిగ్ టీవీ నిలిచింది.

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×