E-Paper
Advertisement

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..

ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న 1980 ట్రెండ్..
Advertisement

AI Retro: ఒకప్పుడు ఆల్బమ్‌లో ఉన్న పాత ఫొటోను చూసి జ్ఞాపకాల్లోకి వెళ్లేవాళ్లు.. ఇప్పుడు AIతో తాము లేని కాలంలోకే వెళ్లిపోతున్నారు. ఇదే ఇప్పుడు వైరల్ అవుతున్న 80s AI రెట్రో ట్రెండ్. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అత్యంత హాట్ టాపిక్. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, సాధారణ యూజర్లు తమ ఫోటోలను 1980ల నాటి వింటేజ్ లుక్‌లోకి మారుస్తూ షేర్ చేసుకుంటున్నారు. ఇది కేవలం ఫోటో ట్రెండ్ మాత్రమే కాదు, నేటి టెక్నాలజీ మనుషుల మానసిక స్తైర్యాన్ని, ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తుందనేదానికి ఒక పెద్ద ఉదాహరణ. ఇది కేవలం ఒక సాధారణ ఫిల్టర్ కాదు. AI మన ముఖాన్ని అలాగే ఉంచి, నాటి 80ల కాలం నాటి బ్యాక్‌డ్రాప్, లైటింగ్, డ్రెస్సింగ్‌ను రీక్రియేట్ చేస్తోంది. హడావుడి జీవితంలో ప్రజలు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, తమ చిన్ననాటి జ్ఞాపకాలను లేదా పాతతరం అనుభూతిని పొందడానికి దీన్ని వాడేస్తున్నారు. ఇది రాజకీయ నేతల దాకా వెళ్లింది. మోడీ సహా కేంద్రమంత్రుల ఫోటోలను బీజేపీ పోస్ట్ చేసింది. అటు కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ ఫోటోను షేర్ చేయగా.. సీఎం రేవంత్ కూడా ఈ ట్రెండ్ లో భాగమయ్యారు. సో కామన్ మ్యాన్ దగ్గర్నుంచి పొలిటీషియన్స్, సెలబ్రిటీల దాకా ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇది డిజిటల్ యుగంలో మనుషులు మళ్లీ సింపుల్ టైమ్స్ కోసం వెతుకుతున్నారనే సంకేతమా?

Tags

Related News

జనసేనలోకి బడా నేతలకు దారేది?

వర్గీకరణ తర్వాత MRPS కీలక నిర్ణయం.. కొత్త పోరాటానికి రెడీ?

నెల్లూరులో మైనింగ్ వార్..!

డీఎస్సీపై ఢీ.. జగన్ ప్రశ్నలకు బాబు రియాక్షన్ ఏంటి?

ఏపీలో వాటర్ గ్రిడ్.. చంద్రబాబు కొత్త ప్లాన్..!

కేంద్ర కేబినెట్‌లో.. కొత్త పార్టీలకు ఛాన్స్!

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

Big Stories

Advertisement
×