E-Paper
Advertisement

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..

Bus Accident: చిత్తూరులో ఘోర ప్రమాదం..రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొని..
Advertisement

Bus Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తుంది ఓ ఆర్టీసీ బస్సు. పుంగనూరు , గూడూరుపల్లి మధ్య మలుపులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో రెండు ఆర్టీసీ బస్సుల ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఈ ప్రమాదంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికుల ఫిర్యాదు తో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టి బాధితులను సమీపంలోని హాస్పటిల్ కి తరలించి.. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో 20 మందికి తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×